Viral news in telugu

The dog is ready to get married : పంచె కట్టుకొని పెళ్ళికి రెడీ అంటున్న కుక్క…. !

The dog is ready to get married

The dog is ready to get married : మనం ఇంట్లో పెంచుకొనే కుక్కలను ఎంత ఇష్టంగా చేసుకుంటాము. కొద్దిసేపు కనపడకపోతే టామీ ఏది ? జూలీ  ఏది ? అంటూ ఇంటిచుట్టూ ఒక రౌండ్ వేస్తాం. అంతలా కుక్కను ఒక ఫ్యామిలీ మెంబర్ లా ట్రీట్ చేస్తాము. మరి ఫ్యామిలీ మెంబర్ లా చూసుకొనే ఆ కుక్కకు పెళ్ళిచేస్తామ అంటే ఆలోంచించకుండా కుక్కకు పెళ్లేంటి అని అనేవారు ఉండకపోరు.

ఇక్కడ మాత్రం ఒక ఫ్యామిలీ  ఏకంగా కుక్కకు పెళ్లి చేయడానికి రెడీ అయ్యారు. ఆ కుక్కని పెళ్లి కొడుకుల తయారుచేసి, ఈ హ్యాండ్సమ్ కి ఒక వధువు కావాలని షోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 

ఇలా పోస్ట్ పెట్టారోలేదో మా ఇంట్లో ఒక అడ కుక్క ఉందంటూ సరదాగా కుక్క ఫోటోలను పోస్ట్ చేసారు. ఇపుడు ఈ కుక్కల పెళ్లిచూపులు విషయం షోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఏది ఏమైనా ఆ బుజ్జి కుక్కపిల్ల మాత్రం పంచెకట్టుతో అదిరిపోయింది కదూ …

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button