Today Telugu News Updates

హాస్పిటల్ లో బెడ్లు కలిచేయడానికి…పేషేంట్లను చంపిన వైద్యుడు !

The doctor who killed the patients!

ఈ దారుణమైన  సంఘటన ఇటలీలో చోటుచేసుకుంది. కరోనా సమయంలో బెడ్లన్నీ రోగులతో నిండిపోయాయి. దీనితో కొంత మందిని కొరోనా ను అడ్డం పెట్టుకొని చంపేస్తే అనుమానం రాదని వైద్యుడు గ్రహించి దారుణానికి పాల్పడ్డాడు.

అందుకుగాను వయసు ఎక్కువగానున్న వారిని టార్గెట్ చేసి , కరోనా చికిత్సలో భాగంగా కండరాల నొప్పులు ఎక్కువకావడానికి ఓ మందును ఎక్కువ మోతాదులో ఇచ్చి ఆ వ్యక్తి గిలగిలా కొట్టుకొని చనిపోయేలా చేసాడు వైద్యుడు.

ఆ డోసు వేస్తునపుడు తోటి వైద్యులను అక్కడినుండి పంపించి ఆ అఘాయిత్యానికి పాల్పడంతో అనుమాన వచ్చిన కొందరి వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదుచేసి రిమాండుకి తరలించారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button