News

వీడు మొగుడు కాదు.. అసలు మగాడే కాదు అంటూ… విడాకులు కోరిన భార్య !

Divorced wife

ఈ యదార్థ సంఘటన గుజరాత్ లోని సూరత్ లో జరిగింది. పెళ్లై మూడు సంవత్సరాలు గడుస్తున్నా, ఒక్క సారికూడా భార్యను టచ్ చేయకపోవడంతో తన బాధను ఇలా చెప్పుకొచ్చింది.

పెళ్లి జరిగిన మొదటి రాత్రి భార్య గదిలోకి వచ్చేలోగానే నిద్రపోయాడు, రెండోరోజు రాత్రి ఫోన్ మాట్లాడుతూ బిజీగా ఉన్నట్టు నటించాడు, మూడవరోజు రాత్రి లాప్ టాప్ పై వర్క్ చేస్తూ హడావిడి చేసాడు.

ఇలా ప్రతి రోజు ఎదో ఒక కారణంతో తప్పించుకోవడంతో 3 సంవత్సరాలు ఓపిక పట్టిన భార్య ఒకరోజు అనుకోకుండా భర్త ఫోన్ చెక్ చేయగా అతను మరో అబ్బాయి తో సన్నిహితంగా ఉండటాన్ని చూసి నేను మోసపోయానని గమనించింది.

ఈ విషయం పెద్దలకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించి న్యాయం కావాలని కోరడంతో, కేసును దర్యాప్తుచేసి విడాకులు మంజూరయ్యేలా  చూస్తామని హామీ ఇచ్చారు.  

Read  bharat bandh 2021 : ఈ నెల 26న భారత్ బంద్... ఎవరు ఊహించని విదంగా లభిస్తున్న మద్దతు.
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button