telugu facts

ఒక రెస్టారెంట్ లో కస్టమర్ పెద్దమనసు… ఆశ్చర్యపోయిన యజమాని !

restaurant is a genius ... a shocked owner

ఇప్పుడిప్పుడే తెరచుకొంటున్న రెస్టారెంట్లలో ని ఒక రెస్టారెంట్ లో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఇలాంటివారు కూడా ఉంటారా అని తెలిసేవిదంగా చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. వాషింగ్టన్ లోని ఒక రెస్టారెంట్ లో వెయిటర్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తికీ ఏకంగా మూడు లక్షల టిప్ ఇచ్చాడు ఒక కస్టమర్. ముందుగా ఆ వెయిటర్ తన డబ్బుని టేబుల్ పై మరచిపోయాడేమో అని అనుకోని కస్టమర్ ని వెతికేలోపే అక్కడినుండి అతను వెళ్ళిపోయాడు.

కానీ తెలిసిన వాల్లద్వారా ఆరా తీయగా తాను మరచిపోలేదని టిప్ ఇచ్చానని తెలిపాడు. ఆ కస్టమర్ చేసిన బిల్ 15 వేల ఐతే ఈ రకంగా టిప్ ఇచ్చి ఆ రెస్టారెంట్ యజమానిని ఆశ్చర్యానికి గురిచేశాడు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button