Today Telugu News Updates
ఒకే ప్రవేశ పరీక్ష ను అమలుచేయనున్న కేంద్రం !

దేశమంతటా ఒకే ప్రవేశ పరీక్ష విధానాన్ని అమలుచేయాలని కేంద్రం తలంచింది. వచ్చే విద్యా సంవత్సరం (2021-22) నుంచి దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీలో ప్రవేశ పరీక్షలకు ఒక్కటే ఎంట్రెన్స్ నిర్వహించాలని నిర్ణయించింది.
మన దేశవ్యాప్తంగా 54 కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉండగా.. ప్రస్తుతం 14 కొత్త వర్సిటీలు డిగ్రీ, పీజీ, పి హెచ్ డ, సీట్లు భర్తీకి CUCET అని ఉమ్మడి ప్రవేశ పరీక్ష ను నిర్వహిస్తున్నాయి. ఈ కొత్త నిర్ణయంతో విద్యార్థులకు రానున్న రోజుల్లో మరింత లబ్ధి చేకూరనుంది.