News
కివీస్ చేతిలో దారుణంగా ఓడిన ఆసిస్..!

ఆసీస్ తో జరిగిన తొలి టీ20లో న్యూజిలాండ్ ఘన విజయాపథకాన్ని ఎగురవేసింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో రాణించిన

కివీస్… ఆసీస్ ను దారుణంగా ఓడించింది. ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ 20ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేయగా, ఆసీస్ 17.3 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌట్ అయిపోయింది.