Tollywood news in telugu

మరో పెళ్ళికి రెడీఐన ప్రభుదేవా … ఎవరు ఆ అమ్మాయి !

prabhudeva

ప్రభుదేవా ఈ పేరు ను ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఇతను ఇండస్ట్రీ లోకి డాన్సర్ గా వచ్చి, కొరియోగ్రాఫర్ గా ఎదిగి, సినిమాకి దర్శకత్వం కూడా చేసారు.

చిన్న హీరోలనుండి,పెద్దహీరోల వరకు అందరికి డాన్స్ నేర్పాడు. వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటూ జాతీయస్థాయిలో పేరుతెచ్చుకున్నాడు.

ఇక ప్రభు పర్సనల్ జీవిత విషయానికివస్తే, ఇతడి దర్శకుడిగా చేస్తూనే హీరోయిన్స్ తో ఎఫైర్స్  నడుపుతాడని పేరుకూడా వచ్చింది. ప్రభు 1995 లో రామలత అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీరి మధ్య ఏంజరిగిందో ఏమో 2011 లో విడాకులు తీసుకొని ఎవరిదారివారు చూసుకున్నారు.

దీని తరవాత నయనతారతో రిలేషన్ పెట్టుకున్నట్టు వార్తలు వచ్చాయి. ప్రభుదేవా నయనతారను పెళ్లిచేసుకుంటాడని అందరు అనుకునే టైములో వీరుకూడా దూరం అయ్యారు.

ఇపుడు దగ్గరి బంధువుల అమ్మాయితో పెళ్ళికి రెడీ అవుతున్నడని ప్రచారం సాగుతుంది. ఈ విషయంపై ప్రభుదేవా నుండి  అఫిషియల్ గా  ప్రకటన వస్తుందని తన అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button