Thalapathy Vijay : విజయ్ అయితే తప్పించుకున్నాడు..అదే ప్లేస్ లో మహేశ్ బాబు,బన్నీ ఉంటే ఎంత ప్రమాదం!
Thalapathy Vijay : విజయ్ దళపతి.. సౌత్ ఇండియాలో టాప్ మోస్ట్ స్టార్ హీరో… తమిళ్ భాషలోనే కాకుండా తెలుగులోను ఈయనకు విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. విజయ్ ప్రస్తుతం లియో సినిమాలో నటిస్తున్న విషయం తెలిసింది. ఆ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. పక్క మాస్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ తో వస్తున్న ఈ చిత్రంపై అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన లియో మూవీ పోస్టర్స్, గ్లిమ్స్ సోషల్ మీడియాలో దుమ్మురేపాయి. దీంతో ఆ ఆ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. గత కొన్ని రోజుల క్రితం విడుదలైన నా రెడీ సాంగ్ అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ గా కూడా మారింది. అలాగే ఈ పాట సోషల్ మీడియాలో వివాదాల్లో కూడా చిక్కుకుంది. ఈ సాంగ్ లో వైలెన్స్ ని, మత్తు పదార్థాల వాడకని ఎక్కువగా చూపెట్టడంతో పలువురు నుండి విమర్శలు వెలువెత్తుతున్నాయి. కొందరైతే ఈ పాటపై కోర్టును కూడా ఆశ్రయించడం గమనార్హం. ఇదిలా ఉంటే తాజాగా విజయ్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సామాన్యంగా సెలబ్రిటీలు రోల్స్ రాయిస్, రేంజ్ రోవర్ లో తిరుగుతూ ఉంటారు.. కానీ విజయ్ ఇనోవాలో ఓ ఈవెంట్స్ కి వెళ్ళాడు. అయితే ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత రిపోర్టర్స్ ని విజయ్ కార్ ని ఫాలో అయ్యారు. దీంతో విజయ్ డ్రైవర్ ట్రాఫిక్ జామ్ అవుతుందేమో అన్ని ఫస్ట్ గా వెళ్లి ట్రాఫిక్ సిగ్నల్ జెంప్ చేశాడు. దీంతో కొందరు విజయ్ పై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి రిపోర్టర్స్ విజయ్ కార్ ని చేజ్ చేయకపోతే.. ఇలా జరగక పోతెండే.. ఇలానే అమెరికాలో ఓ సెలబ్రిటీని రిపోర్టర్స్ చేజ్ చేయడంతో ఆమె కార్ అదుపు తప్పి డివైడర్ ఆక్సిడెంట్ అయింది.