telugu facts

Bigboss నుండి ఈరోజు ఎలిమినేషన్ అమిత్ నా? శామల నా?

Telugu bigboss elimnation shamala or amith?

telugu bigboss elimnation shamala or amith

శామల ఎలిమినేషన్ గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్థమవుతున్నాయి,  అసలు విషయమేంటంటే శామల రీఎంట్రీ అయ్యాక బయట విషయాలు ఇంట్లో చెప్పటం వాళ్ళ హౌస్ డిస్టర్బ్ అయినదని Bigboss team భావించి ఇలా  చేశారనే వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఇదిలా ఉంటె నూతన నాయుడు ఎలిమినేషన్ కూడా ఇదే ప్రక్రియాలో జరిగింది, అందువల్ల ఈ అభిప్రాయం సోషల్ వ్యూయర్స్ లో బలమైంది .

ఇంతవరకు లీక్స్ లో వచ్చిన విషయాలు అన్ని నిజాలే అయ్యాయి ఈసారి కూడా అదే ప్రక్రియలో షామల ఎలిమినేట్ అయ్యిందా లేదా అనే విషయం సండే రోజు షో అయ్యేవరకు ఆగాల్సిందే మరి.

ఇదిలా జరగకపోతే అమిత్ వెళ్లిపోయే ఛాన్స్ ఉండేదనే వ్యూయర్స్ లో అభిప్రాయం వ్యక్తమైంది.

Read  ఇక్కడ భార్యకి పిల్లల్ని పుట్టించలేని మగాడు ఆ స్త్రీని వదిలిపెట్టాల్సిందే
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button