Telugu Movies Download

Telugu movies download – మీకు నచ్చిన తెలుగు మూవీస్ ని ఫ్రీ గా చూడాలనుకుంటున్నారా అయితే ఇలా చేయండి
ఇపుడు ఉన్న కొత్త సినిమాలు ఇల్లీగల్ గా చూడాలంటే దానికి చాలా వెబ్సైటు లు ఉన్నాయి, ఇలా చూడటం వల్ల సినిమా చూసిన ఫీలింగ్ ఉండదు పైగా తప్పు చేసిన ఫీలింగ్ కూడా ఉంటుంది, ఇంటిల్లి పాధి మంచి హెచ్ డి సినిమాలు మీ ఇంట్లో చూడాలంటే ఇలా చేయండి.
అంతే కాకుండా MX అనే సంస్థ MX player అనే సైట్ ని తీసుకువచ్చింది ఇక్కడ తెలుగులో రిలీజ్ ఐన కొన్ని నెలలకి OTT సంస్థల నుండి లేదా ఎలక్ట్రికల్ మీడియా నుండి సినిమా హక్కులని తీసుకొని జనాలకి ఫ్రీ గా సినిమాలని అందిస్తుంది , ఇందులో సినిమాలతో పాటు అన్ని రకాల వెబ్ సిరీస్ లని కుడా స్ట్రీమింగ్ చేయటం జరుగుతుంది , ఇందులోని సినిమాలు ఫ్రీ గా చూసుకోవచ్చు కానీ డౌన్లోడ్ చేసుకొనే సౌలభ్యం లేదు .
మీకు నచ్చిన సినిమాలు యూట్యూబ్లోనే పెడుతున్నారు పైగా హై క్వాలిటీ ప్రింట్ తో , చాలా వరకి ఫ్రీ గా ఇస్తున్నారు కొన్ని సినిమాలు మాత్రమే పేడ్ గా పెడుతున్నారు, ఇలా చూడటం వాళ్ళ ఇంటిల్లి పాధి ఆనందం గా చూడవచ్చు.
ఏ సినిమా ఐన డౌన్లోడ్ చేయటం నేరము , ఎందుకంటే వాటిపైన ప్రొడ్యూసర్స్ కి పేటెంట్ హక్కులు ఉంటాయి , కానీ OTT లో డౌన్లోడ్ చేసుకొని ఒక నిర్దిష్ట కాల పరిమితి వారికి చూడొచ్చు, ఇలా ప్రతి ott లో ఈ సదుపాయం కలిపిస్తున్నారు.
తెలుగు సినిమాల తో పాటు అన్ని బాషల సినిమాలు హెచ్ డి ప్రింట్ తో చూడాలనుకుంటే కొంచెం మినిమల్ అమౌంట్ పెట్టుకుని కొనుకుంటే అది మనకి ఎప్పుడు కావాలన్న ఎలాంటి రెస్ట్రిక్షన్ లేకుండా చూసుకోవచ్చు …… ఈ సినిమాలని అమెజాన్ సైట్ లోకొనుకుంటే అమెజాన్ వాళ్ళు సీడీ రేడుపంలో మనకి అందచేస్తారు …
One Comment