Today Telugu News Updates

telugu corona media overaction

Telugu corona media

telugu corona media overaction

కరోనా దెబ్బకి మీడియా రేటింగ్స్ పీక్స్

Telugu corona media : కరోనా దెబ్బకి ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి, ఎవరు పనులకి వెళ్లట్లేదు, డబ్బులు ఉన్న మహారాజులు ఇంట్లోనే ఉంటున్నారు, లేనివాళ్లు రేషన్ షాప్స్ కి  లైన్లు కడుతున్నారు , కానీ న్యూస్ చానెల్స్ మాత్రం చేతులు కడుక్కోండి , పళ్ళు ధోముకోండి అంటూనే అక్కరలేని డిబేట్ లు పెడుతూ, అక్కరలేని బయలు కుడా తెప్పిస్తూ యాడ్స్ తో డబ్బులు దండుకుంటున్నారు.

ఈ విషయంలో గవర్నమెంట్ ని నిందించక జనాలని తిడుతున్నారు అవునులే వీళ్ళకి ఆకలి బాధలు ఎలా తెలుసు , చాల మంది నీరు పేదలకు తిండి లేదు మరి ఆకలి కోసం క్యూ లు కడుతున్నారు , గవర్నమెంట్ సరి అయిన సధుపాయలు చేస్తే ఎందుకు బయట అడుగు పెడుతారు , ప్రాణాలు ఎవరికైనా తీపే కదా.

telugu corona media overaction:

ఇంకా ఒక ఛానల్ గురించి చెప్పనక్కర్లేదు ఒకప్పడు NO.1 గా ఉంది ఇపుడు పాతాళానికి దిగజారిన ఛానల్, తెగ సుద్దులు చెప్తూ అక్కరలేని భయాలు పెడుతూ బ్రేకింగ్ న్యూస్ అంటూ బ్రేక్ తర్వాత చెప్తాము అనుకుంటూ యాడ్స్ తో డబ్బులు దండుకుంటున్నారు , చూసిన జనాలకి చిరాకు తో పాటు బిపి కుడా తెప్పిస్తున్నారు.

అందరిని దూరం పాటించాలని, వాళ్ళు మాత్రం డిబేట్స్ పెడుతూ దూరం పాటించకపోయేసరికి లైవ్ కాల్ లో కి వచ్చిన ఒక డాక్టర్ డిబేట్ లో ఉన్నవాళ్లు గురించి ప్రస్తావిస్తూ మీరు కూడా డిబేట్ లో దూరం పాటిస్తే బాగుంటది అనేసరికి యాంకర్ ని చెప్పు తో కొట్టినట్టు అయింది , ఇంకా సరే ఈసారి చేస్తామంటూ అక్కడితో దాటేసారు.

కొన్ని ఛానెల్స్ మాత్రం  కరోనా గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ , చైనీయుల ఆహారపు అలవాట్లు చెప్తూ, ఇపుడు వుహాన్ నగరం ఎలా ఉందొ చూపిస్తూ, కరోనా పేషెంట్స్ తో ఇంటర్వ్యూ చేస్తూ , అనవసరంగా బ్రేకింగ్ న్యూస్ అని ఆర్బాటం లేకుండా మంచి కంటెంట్ చూపిస్తున్నారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button