Tollywood news in telugu

తెలుగు సినిమాల తో దాడి

తెలుగు సినిమాల తో దాడి

సెప్టెంబర్ 27 నుండి పెద్ద సినిమాలు థియేటర్లలో వరుస దాడి చేయటానికి సిద్ధం గ ఉన్నాయి , అందులో మొట్ట మొదటి మోస్ట్ అవేటెడ్ మూవీ దేవదాస్, అక్టోబర్ 5న నోటా మరియు వీరభోగ వసంత రాయులు , అక్టోబర్ 11 న ఎన్టీఆర్’స్ మోస్ట్ అవేటెడ్ మూవీ అరవింద సామెత, అక్టోబర్ 18న పందెం కోడి హలో గురు ప్రేమకోసమే….. ఇందులో ఏది నిలబడుతుందో ముందుగా చెప్పటం కష్టం . ఇందులో మీరు ఏ సినిమాకి వెయిట్ చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలుపండి.

Read  కార్తీకదీపం ఈరోజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button