Telugu Bigg Boss Season 5 | Episode 5 Live Updates – Day 5

Bigg boss 5 Episode 5 Day 5 Live Updates: 10:00PM:-
ఈరోజు బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ఉమా దేవి ని మరియు ప్రియా ని అందరు సమానమే అని నిన్న రాత్రి ఆగిపోయిన గొడవతో మొదలయింది. తర్వాత ప్రియాంక వచ్చి మానస్ కి ఫ్లవర్ ఇచ్చింది. క్యాప్టియన్ అయ్యాక తిరిగి ఇవ్వు అని. తర్వాత రాత్రి 8 గంటలకు బలేగుంది బాల అనే పాటతో కంటెస్టెంట్స్ ని నిద్ర లేపగా అందరు తమదైన స్టైల్ లో డాన్స్ వేశారు. తర్వాత ఉదయం 9 గంటలకు మానస్ మరియు సిరి మధ్య ఫుడ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఫుడ్ మరియు ఫ్రూట్ ఎలా డివైడ్ చేయాలి అనేది. తర్వాత జెస్సీ మరియు సన్నీ మధ్య గతం లో జరిగిన యని మాస్టర్ ఇష్యూ డిస్కషన్ జరుగుతుంది.
మధ్యాహ్నం 12:45 కు సభ్యులందరు వినాయక చవితి సందర్భంగా వినాయకుని పూజ చేసుకునే సదుపాయం కలిపించారు. హౌస్ మేట్స్ అందరు ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని వినాయకుని పూజ చేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటలకు రవి ఏడుస్తున్నారు, లోబో ఓదారుస్తున్నారు. రవి కి ఫామిలీ గుర్తొచ్చిందంట. రవి ని చూసి మిగితా హౌస్ మేట్స్ నటరాజ్ మాస్టర్ , సన్నీ , లోబో కి వారి ఫామిలీస్ గుర్తొచ్చి ఏడుస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు స్టోర్ రూమ్ లో బిగ్ బాస్ పవర్ రూమ్ లో పెట్టిన కండిషన్స్ ని తొలిగించి ప్రియా మరియు రవి బట్టలు పంపించారు.
తర్వాత సరయు ఓపెన్ మైండెడ్ గా విశ్వా మరియు శ్వేతా వర్మ తో మాట్లాడింది. సిరి కి మరియు కాజల్ మధ్య గ్రూప్స్ గురించి చర్చించారు. తర్వాత లగ్జరీ బడ్జెట్ టాస్క్ గురించి రవి వివరిస్తున్నారు. ఇంటి సభ్యులు కలిసి వోటింగ్ ప్రాసెస్ ప్రకారం విశ్వ మరియు శ్రీరామ్ చంద్ర లగ్జరీ టాస్క్ పోటీదారులుగా నిర్ణయించారు. నటరాజ్ మాస్టర్ ఫీల్ అయ్యారని కంటెస్టెంట్స్ వచ్చి క్లారిటీ గా చెప్తున్నారు బ్రేక్.
overall :- హ్యాపీ హ్యాపీగా పండగ బాగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులని గుర్తు తెచ్చుకొని బాధపడ్డారు.
బ్రేక్ తర్వాత లగ్జరీ బడ్జెట్ టాస్క్మొదలయింది. విశ్వా మరియు శ్రీరామ్ చంద్ర టాస్క్ బాగా ఆడి ఈ వారం కి కావలసిన అన్ని ఐటమ్స్ కొట్టేశారు. రాత్రి 9:30 నిమిషాలకు బిగ్ బాస్ ఈ వరం బెస్ట్ మరియు వరస్ట్ పెరఫార్మెర్ పేర్లు చెప్పాలని తెలిపారు. హౌస్ మేట్స్ అందరు చర్చిస్తున్నారు. రవి వచ్చి బెస్ట్ గా లోబో మరియు వరస్ట్ గా జెస్సీ పేర్లు చెప్పారు. లోబో వచ్చి బెస్ట్ గా యాన్ని మరియు వరస్ట్ గా జెస్సీ పేరు చెప్పారు. తర్వాత జెస్సీ వచ్చి బెస్ట్ సిరి మరియు వరస్ట్ గా రవి పేరు చెప్పారు. శ్వేతా వర్మ బెస్ట్ వచ్చి విశ్వా మరియు వరస్ట్ గా ఉమా పేరు చెప్పారు. ఉమా వచ్చి బెస్ట్ గా విశ్వా పేరు మరియు వరస్ట్ గా కాజల్ పేరు చెప్పారు.
సిరి వచ్చి బెస్ట్ గా నటరాజ్ మాస్టర్ మరియు వరస్ట్ గా ఉమా దేవి పేరు చెప్పారు. తర్వాత విశ్వా వచ్చి బెస్ట్ గా ప్రియాంక పేరు మరియు వరస్ట్ గా కాజల్ పేరు చెప్పారు. లహరి వచ్చి బెస్ట్ గా విశ్వా పేరు వరస్ట్ గా కాజల్ పేరు చెప్పింది. ప్రియాంక వచ్చి బెస్ట్ గా లోబో మరియు వరస్ట్ గా ఉమా దేవి పేరు చెప్పారు. ఉమాదేవి మరియు ప్రియాంక మధ్య చాల సేపు హీటెడ్ డిస్కషన్ జరిగింది. ఫామిలీ మెంబెర్స్ పేరు తెస్తుంది అని గొడవ జరిగింది బ్రేక్ .
overall :- ఉమాదేవి మరియు ప్రియాంక మధ్య గొడవ ప్రేక్షకులని చిరాకు తెప్పిస్తుంది.
11:01PM :- బ్రేక్ తర్వాత బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని ఏకాభిప్రాయంగా బెస్ట్ మరియు వరస్ట్ పెరఫార్మెర్ పేర్లు చెప్పుమనగా విశ్వా పేరు బెస్ట్ గా మరియు వరస్ట్ గా జెస్సీ కి ఎక్కువ ఓట్లు రావడం తో జెస్సీ ని జైలు కి పంపారు. జెస్సీ ని అందరు జైలు కి పంపారు. సిరి జైలు లో పెట్టి లాక్ వేసింది కెప్టెన్ కాబ్బటి. ఇలా జెస్సీ ని జైలు కి పంపి ఈరోజు బిగ్ బాస్ సమాప్తం.
overall :- మొత్తానికి ఈరోజు బిగ్ బాస్ హౌస్ ఎక్కువ బాధ తక్కువ ఆనందం తో ముగిసింది.