Telugu Bigg Boss Season 5 | Episode 2 Live Updates – Day2

Bigg boss 5 Episode 2 Live Updates: 10:00PM:-
ఈరోజు బిగ్ బాస్ షో రాత్రి 2 గంటలకు ప్రియాంక తన లైఫ్ జర్నీ విశ్వా కి మరియు ఇతర కంటెస్టెంట్స్ కి చెప్తూ మొదలయింది. తర్వాత ఉదయం నేను లోకల్ సినిమాలోని సైడ్ సైడ్ ప్లీజ్ అనే సాంగ్ తో కంటెస్టెంట్స్ ని నిద్ర లేపారు. అందరు తమదైన స్టైల్ లో డాన్స్ వేస్తున్నారు. తర్వాత టాస్క్ కోసం అందరు రెడీ అవుతున్నారు.
Uma and Sarayu are talking seriously in the kitchen. Who is not working properly and not standing on the word. Kajal and Lahari then sit down and talk about the lack of proper bonding. Then the task began.
సిరి టాస్క్ గురించి వివరిస్తుంది. పవర్ రూమ్ మీద టాస్క్ నడవనుంది. దీనితో పటు కెప్టెన్సీ టాస్క్ కూడా లింక్ అయి ఉంది. టాస్క్ పేరు పవర్ చూపించరా డింబకా. తర్వాత లోబో కెమెరా ని చూస్తు కంప్లైంట్స్ ఇస్తున్నారు. లోబో వచ్చి హౌస్ మేట్స్ తో సీరియస్ గా టాపిక్ డిస్కస్ చేస్తున్నారు.
లోబో మరియు శ్వేతా వర్మ మధ్య కామెడీ వార్ జరిగింది. తర్వాత మిగితా హోసే మేట్స్ పాటలు పాడుతూ , డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత బిగ్ బాస్ సౌండ్స్ చేయడం మొదలుపెట్టగా విశ్వా వచ్చి పవర్ రూమ్ లో ఎంట్రీ పొందారు. విశ్వా కి బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. విశ్వా ఎంచుకున్న ఇద్దరు ఇంటి సభ్యులు వారి ఒంటి మీద తో ఉన్న దుస్తులతో సహా అని స్టోర్ రూమ్ లో పెటేయాల్సి ఉంటుంది. విశ్వా ఆ ఇద్దరు సభ్యులు ల పేరు ప్రియా మరియు రవి అని చెప్పారు.
తర్వాత రవి మరియు విశ్వా కామెడీ చేస్తున్నారు. తర్వాత రవి మరియు ప్రియ వారికి సంబంధించిన వస్తువులు స్టోర్ రూమ్ లో పెటేసారు. తదుపరి రవి అమ్మాయిల డ్రెస్ వేసుకొని అందరిని అలరిస్తున్నాడు. తర్వాత విశ్వ రవి ని ఎత్తుకొని డాన్స్ వేశారు. తర్వాత విశ్వా రవి మధ్య పాతకాలపు బాండింగ్ గురించి చెప్తూ విశ్వా ఏడ్చేశారు బ్రేక్.
overall :- మొదటి బ్రేక్ వరకు హౌస్ లో అన్ని రకాల ఎమోషన్స్ బయటపడుతున్నాయి. రవి మరియు విశ్వ ల బాండింగ్ ప్రజలకి ఏడుపు తెప్పిస్తది. లోబో కామెడీ చేయడం బాగుంది.
10: 40PM :-
బ్రేక్ తర్వాత లోబో కామెడీ చేస్తున్నారు. సిరి కూడా లోబో పైన కామెడీ చేసింది. కామెడీ కాస్త సీరియస్ అయింది. సిరి లోబో మధ్యనే గొడవ మొదలయింది. లోబో సీరియస్ అయి సిరి తో గొడవ పడుతున్నారు. సిరి కూడా ట్రిగ్గర్ అయి లోబో పైన గొడవకు సిద్ధమయింది. . సిరి లోబో కి మొఖం పగిలిపోద్ది అని తిట్టగా. చివరికి లోబో సిరి ప్రాంక్ చేశారని తెలిసి హౌస్ మేట్స్ ఫీల్ అయ్యారు.
తర్వాత సిరి తన బాధ కాజల్ తో చెప్తుంది. ఎందుకంటే అందరు సిరిని కంటెంట్ మేకర్ అని అన్నందుకు. విశ్వా వచ్చి సిరి కి సారీ చెప్పారు. తర్వాత లోబో మరియు సరియు స్మోకింగ్ రూమ్ లో సిరి గురించి , సిరి ప్రవర్తన గురించి డిస్కస్ చేస్తున్నారు. తర్వాత విశ్వా మరియు సరయు సిరి మీద డిస్కస్ చేస్తున్నారు. కంటెంట్ అనే పదం వాడటం బాలేదు అని విశ్వా సరయు కి చెప్తున్నారు.
తదుపరి మల్లి బిగ్ బాస్ హౌస్ సౌండ్స్ చేయగా ఈసారి మానస్ పవర్ రూమ్ లో ఎంట్రీ దక్కించుకున్నారు. జెస్సీ బాధపడుతున్నారు. బిగ్ బాస్ మానస్ కి తాను ఎంచుకున్న సభ్యులు నిద్ర పోకూడదు అని చెప్పారు. మానస్ కాజల్ ని ఎంచుకున్నారు. ఇంకోపక్క శ్వేతా వర్మ మరియు కాజల్ మధ్య కోల్డ్ వార్ మొదలయింది. తర్వాత ఉమాదేవి కూడా హౌస్ లో జరుగుతున్నా సంఘటనలు గురించి డీటెయిల్ గా చెప్తుంది. మానస్ వచ్చి కాజల్ కి టాస్క్ గురించి చెప్పారు బ్రేక్.
overall :- ఈసారి కాజల్ నీ గట్టిగా టార్గెట చేసినట్లు తెలుస్తుంది. శ్వేత వర్మ మరియు కాజల్ మధ్య కోల్డ వార్ స్టార్ట్ అయింది.
10:53PM :- బ్రేక్ తర్వాత కాజల్ మరియు శ్వేత వర్మ మధ్య హీటెడ్ డిస్కషన్ జరుగుతుంది. శ్వేతా వర్మ కాజల్ ని కంటెంట్ క్రియేటర్ అని ముద్ర వేశారు. మళ్ళి కూర్చొని చర్చించి ఒక్కటయ్యారు. కలుసుకున్నట్లే అనుకున్నారు కానీ కాజల్ ఏడ్చేసింది. రవి వచ్చి కాజల్ ని ఓదారుస్తున్నారు. రవి కాజల్ కి ఎలా ఉండాలి అని చెప్తున్నారు. మానస్ వచ్చి కాజల్ కి ధైర్యమిస్తున్నాడు.
తర్వాత యాని మాస్టర్ వచ్చి జెస్సీ చేసిన తప్పులు చెప్తుంది. జెస్సీ హమీద మధ్య జరిగిన సంఘటన ని యాని మాస్టర్ మిగితా సభ్యులకు చెప్పడం తో జెస్సీ సీరియస్ అయ్యారు. ఇపుడు యాని మాస్టర్ మరియు జెస్సీ మధ్య గొడవ మొదలయింది. యని మాస్టర్ చాల సీరియస్ అయింది. జెస్సీ కూడా అలాగే రియాక్ట్ అయ్యారు బ్రేక్.
overall :- యాని మాస్టర్ మరియు జెస్సీ మధ్య హీటెడ్ కన్వర్జేషన్ ప్రజలకి ఇరిటేట్ చేస్తాయి. ఇద్దరి తప్పు ఉంది.
11:00PM:-
బ్రేక్ తర్వాత యాని మాస్టర్ చాల సీరియస్ అయ్యారు. జెస్సీ కి నటరాజ్ మాస్టర్ సంజాయిస్తున్నారు. తర్వాత జెస్సీ జరిగిన సంఘటన హౌస్ మేట్స్ కి చెప్తున్నారు. యని మాస్టర్ కి సారీ చెప్పారు. అయినా కూడా యని మాస్టర్ మరియు జెస్సీ ల మధ్య గొడవ పెరుగుతూనే ఉంది. రవి వచ్చి జెస్సీ కి ఏజ్ గురించి పెద్దలకు గౌరవం ఇయ్యడం గురించి చెప్తున్నారు. లోబో వచ్చి జెస్సీ కి అర్ధం ఎలా చెప్తున్నారు. యని మాస్టర్ ఏడుస్తుంది. కాజల్ వచ్చి ఓదార్చాలనుకుంది కానీ, యని మాస్టర్ స్ట్రాంగ్ అని చెప్పడం . కాస్త స్పేస్ కావాలని చెప్పడంతో కాజల్ అక్కడినుంచి వెళ్ళిపోయింది. షో అయిపొయింది.
Overall:- మొత్తానికి ఈరోజు బిగ్ బాస్ హౌస్ లో అని రకాల ఎమోషన్స్ బయటపడ్డాయి. కాజల్ – శ్వేత వర్మ మరియు యని మాస్టర్ – జెస్సీ మధ్య జరిగిన గొడవలు ప్రేక్షకులని విడుగుతెప్పిస్తది.
Till By Check bb episode1