telugu bigg boss

Telugu Bigg Boss 5 1st Weekend Live Updates

Bigg boss 5 Episode 5 Day 6 1st Weekend Saturday Live Updates: 9:00PM:- ఈరోజు వీక్ ఎండ్ కావడం తో హౌస్ లో హుంగామ 5x తో కుడి ఉండబోతుందని నాగార్జున చెప్పకనే చెప్తారు. మరికొన్ని నిమిషాలలో హుంగామ మొదలవనుంది. రిఫ్రెష్ చేస్తూ అప్డేట్స్ చుడండి.

ఈరోజు బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున జగమే తందిరం మూవీ లోని బుజ్జి సాంగ్ కి తనదైన రొమాంటిక్ స్టెప్స్ తో ఎంట్రీ ఇచ్చారు. ఒక వారం లో జరిగిన విషయాల గురించి నాగ్ వివరిస్తున్నారు. ఒక వారమే అయింది కదా అని ఈసారి పెద్దగా అరవకూడదు కంటెస్టెంట్స్ ని నాగ్ ముందే చెప్పేసారు. తర్వాత హౌస్ లో నిన్న ఎం జరిగిందో నాగ్ చూస్తున్నారు.

హౌస్ లో ప్రియాంకని విశ్వా ఓదారుస్తున్నారు.రవి జెస్సీ గురించి యని మాస్టర్ కి నెగటివ్ గా చెప్తున్నారు. రాత్రి 11:45 నిమిషాలకు ప్రియాంక మరల ఉమాదేవి దగ్గరికి వెళ్ళి సారీ చెప్తుంది. ఇద్దరిమధ్య గొడవలు లేవు అని ఒకరికొకరు మాట్లాడుకొని సాల్వ్ చేసుకున్నారు. తర్వాత జైలు లో ఉన్న జెస్సీ ని కాజల్ ఓదారుస్తుంది. సిరి , కాజల్ , జెస్సీ ఏడుస్తున్నారు. జెస్సీ సరయు మీద నెగటివ్ గా చెప్తున్నారు. సరయు బూతులు మాట్లాడుతుంది అని. తర్వాత సన్నీ జెస్సీ ఏడుస్తున్నారు. తర్వాత ప్రియాంక తో మానస్ మాట్లాడుతున్నారు.

తర్వాత సరయు వచ్చి జెస్సీ కి సారీ చెప్తుంది. జెస్సీ ఫేక్ అమ్మాయి అని చెప్పిన సరయు వచ్చి సారీ చేపి బాధపడుతుంది. మరుసటి రోజు ఉదయం 10:30 కి ప్రియాంక మరియు ప్రియా మానస్ మంచితనం గురించి చర్చిస్తున్నారు. మధ్యహ్నం 1:45 కు లోబో రవి మధ్య కామెడీ సన్నివేశాలు జరుగుతున్నాయి. తర్వాత లోబో మరియు ఉమాదేవి మధ్య ప్రేమ సన్నివేశాలు జరుగుతున్నాయి. సాయంత్రం 6 కు జైలు నుంచి జెస్సీ ని విడుదల చేసారు. సిరి వచ్చి జైలు ఓపెన్ చేసి జెస్సీ ని బయటకు తీసుకొని వచ్చింది. లోబో సాంగ్ తో అందరు చిందులేశారు నాగార్జున బ్రేక్ చెప్పారు.

9:46PM :- బ్రేక్ తర్వాత నాగార్జున గారు మళ్ళి స్టేజి పైకి వచ్చారు ఆలస్యం చేయకుండా మన టీవీ లో ఎంట్రీ ఇచ్చారు. హౌస్ మేట్స్ అందరు గ్రీకువీరుడు సాంగ్ తో నాగ్ ని ఇంప్రెస్స్ చేసారు. వెంటనే నాగ్ యని మాస్టర్ తో మాట్లాడారు. యని ని ఈవారం ఎలా ఉంది అని అడిగారు. నాగ్ యని ని ఇమిటేట్ చేశారు. తర్వాత నాగ్ ప్రియాంకని మెచ్చుకున్నారు. తర్వాత మొదటి కెప్టెన్ అయినా సిరి ని అభినందించారు. నాగ్ సన్నీ పైన సెటైర్లు వేశారు. ప్రియని మెచ్చుకున్నారు. తర్వాత సరయు తో కామెడీ చేస్తున్నారు. తర్వాత ఉమాదేవి ని సూచనలు ఇచ్చారు. గొడవ పడుతున్నారు అని సంజాయిస్తున్నారు. లహరితో కాసేపు కబురులు చెప్పారు.

తదుపరి విశ్వాన్ని మరియు శ్రీరామ్ ని టాస్క్ బాగా ఆడినందుకు మెచ్చుకున్నారు. శ్రీరామ్ చంద్ర మీద ఫుల్ కామెడీ చేస్తున్నారు. తర్వాత హమీద హౌస్ లో ఎక్కువ ఏడుస్తుంది అని నాగ్ చెప్తున్నారు. తర్వాత నటరాజ్ మాస్టర్ ఫుల్ ఎమోషనల్ అయ్యారని నాగ్ చెప్పారు. నటరాజ్ మాస్టర్ టాస్క్ లో వెంచుకోలేదని బాధపడ్డారు.

నాగ్ అరేయ్ ఏంట్రా ఇది , కొంచెం కనపడరు , కొంచెం మాట్లాడారా అని షణ్ముఖ్ కి చెప్తున్నారు. నాగార్జున లోబో ని మెచ్చుకున్నారు వాట్ ఆ పెరఫార్మెర్ అని మెచ్చుకున్నారు. తర్వాత రవి ని మెచ్చుకున్నారు. అందరిని బాగా చేస్తున్నందుకు. తదుపరి కాజల్ ని కొన్ని ప్రశ్నలు అడిగారు. తర్వాత మానస్ ని చాల మెచ్చుకున్నారు. తదుపరి శ్వేతా ని అడుగుతున్నారు అన్నిట్లో ఇన్వొల్వె అవ్వమని. తదుపరి సన్నీ తో కామెడీ చేసారు. నాగ్ జెస్సీ ని ఎలా ఉంది జైలు అని అడిగారు. కంటెస్టెంట్స్ గురించి చెప్పారు.

యని మాస్టర్ ని స్టోర్ రూమ్ కి వెళ్లామన్నారు నాగ్. స్టోర్ రూమ్ నుంచి ఉమాదేవి కోసం ఆలు కర్రీ తెప్పించారు నాగార్జున. తర్వాత నాగ్ అందరితో గేమ్స్ అదిపించడానికి సిద్ధం అయ్యారు.

గేమ్ పేరు ఎవరితో సెట్ ఎవరితో కట్. హౌస్ మేట్స్ ఫొటోస్ తీసుకొని సెట్ మరియు కట్ పేర్లు చెప్పాలి. ముందుగా విశ్వా బెస్ట్ పెరఫార్మెర్ కాబట్టి విశ్వా తో మొదలుపెట్టారు. విశ్వా సెట్ గా మానస్ పేరు చెప్పారు. విశ్వా కట్ గా కాజల్ ఫోటో తీసుకొని చింపి చెత్త కుండీలో వేశారు. తర్వాత వరస్ట్ పెరఫార్మెర్ జెస్సీ ని పిలవగా జెస్సీ సెట్ మీద సన్నీ పేరు చెప్పగా కట్ గా సరయు పేరు చెప్పారు. తర్వాత లహరిని పిలవగా లహరి సెట్ గా ప్రియా పేరు చెప్పగా కట్ గా కాజల్ ఫోటో చింపేసింది. తర్వాత లోబో వచ్చి సెట్ గా షణ్ముఖ్ మరియు కట్ గా కాజల్ ఫోటో చింపేసారు నాగ్ బ్రేక్ చెప్పారు.

10:06PM :- బ్రేక్ తర్వాత నాగార్జున మళ్ళి మన టీవీ అనగా హౌస్ మేట్స్ అందరు వచ్చారు. ఈసారి సరయు వచ్చి సెట్ గా ఎవరి పేరు చెప్పలేదు. కట్ గా సిరి పేరు చెపింది. ఎందుకు కట్ చేపిందో క్లారిటీ ఇచ్చింది. శ్వేతా వచ్చి యని మాస్టర్ తో సెట్ అనింది మరియు కట్ గా ఉమాదేవి పేరు చెపింది. తర్వాత శ్రీరామ్ వచ్చి సెట్ గా శ్వేతా వర్మ పేరు చెప్పగా నాగ్ శ్రీరామ్ ని పాట పాడు అనగా శ్రీరామ్ ముస్టాఫ్త్ సాంగ్ పడ్డారు మరియు కట్ గా కాజల్ ఫోటో చింపేసారు.

తర్వాత కెప్టెన్ సిరి వచ్చి సెట్ గా షణ్ముఖ్ పేరు చెప్పగా కట్ గా సరయు పేరు చెపింది. సిరి కావాలని సీన్ చేసింది. సన్నీ వచ్చి సెట్ గా హమీద పేరు చెప్పగా కట్ గా రవి ఫోటో చింపేసారు.

తర్వాత నాగ్ నామినేషన్ లో 6 మెంబెర్స్ ని నిలబెట్టారు. 6 మెంబెర్స్ ని గార్డెన్ ఏరియా కి వెళ్లామన్నారు. అక్కడ ఉన్న ట్రాష్ బిన్ లో ఎవరి పేరు మీద ఉన్న బ్యాగ్ వారు తీసుకోండి అని చేపి ఒకోకరు వారి బ్యాగ్ ఓపెన్ చేయండి అనగా సరయు సేఫ్ కాలేదు , తర్వాత కాజల్ ఓపెన్ చేసింది కాజల్ కూడా సేఫ్ కాలేదు , తర్వాత మానస్ తెరవగా తాను కూడా సేఫ్ కాలేదు. తర్వాత రవి ఓపెన్ చేయగా రవి కి సేఫ్ కార్డు వచింది. కాబట్టి 6 మెంబెర్స్ లో “””””మొదటిగా సేఫ్ అయినా కంటెస్టెంట్ యాంకర్ రవి “””””” తర్వాత అందరు హౌస్ లోపలి వచ్చారు బ్రేక్ .

10:20PM :- బ్రేక్ తర్వాత నాగార్జున మరల వచ్చి మన టీవీ చెప్పగా హౌస్ లోపల కంటెస్టెంట్స్ ఎదురు చూస్తున్నట్లు టీవీ లో కనబడింది. తర్వాత నటరాజ్ మాస్టర్ తో మళ్ళి గేమ్ కొనసాగించారు. నటరాజ్ మాస్టర్ సెట్ గా లోబో పేరు చెప్పగా కట్ గా కాజల్ ఫోటో ని చించేశారు. తర్వాత మానస్ వచ్చి సెట్ గా యాంకర్ రవి పేరు చెప్పగా కట్ గా జెస్సీ పేరు చెప్పి ఫోటో చించేశారు.

ఇపుడు రవి వచ్చి సెట్ గా ప్రియాంక పేరు చెప్పగా కట్ గా జెస్సీ పేరు చెప్పి ఫోటో చించేశారు. తర్వాత ఉమాదేవి వచ్చి సెట్ గా ప్రియాంక పేరు చెప్పగా కట్ గా కాజల్ పేరు చెప్పి తన ఫోటో ని చింపేసింది. తర్వాత హమీద వచ్చి సెట్ గా సరయు పేరు చెప్పగా కట్ గా షణ్ముఖ్ పేరు చేపి ఫోటో చించేసింది. ప్రియా వచ్చి యని మాస్టర్ ని సెట్ గా చెప్పగా కట్ గా హమీద పేరు చెప్పి ఫోటో చించేసింది. ప్రియాంక వచ్చి సెట్ గా ప్రియా పేరు చెప్పగా కట్ గా నటరాజ్ మాస్టర్ పేరు చెప్పి ఫోటో చించేశారు. కాజల్ వచ్చి సెట్ గా శ్రీరామ్ పేరు చెప్పగా కట్ గా ఉమాదేవి పేరు చెప్పి ఫోటో చించేసింది.

యని మాస్టర్ వచ్చి సెట్ గా శ్వేతా వర్మ పేరు చెప్పగా కట్ గా కాజల్ పేరు చెప్పి తన ఫోటో చించేసింది. తర్వాత షణ్ముఖ్ వచ్చి సెట్ గా రవి పేరు చెప్పగా కట్ గా హమీద పేరు చెప్పి ఫోటో చించేశారు. తర్వాత నామినేషన్ లో 5 మందిని గార్డెన్ ఏరియా కి పంపి బ్రేక్ చెప్పారు.

10:30PM :- బ్రేక్ తర్వాత నాగార్జున గారు వచ్చి మన టీవీ చెప్పగా మన టీవీ లో 5 కంటెస్టెంట్స్ గార్డెన్ ఏరియా లో ఉండడం చూపించారు.

గార్డెన్ ఏరియా లో కంటెస్టెంట్స్ ఎదురుగ కప్ ఉంది కప్ కింద బాల్ ఉన్న కంటెస్టెంట్స్ సేఫ్ అని. ముందుగా కాజల్ కప్ ఓపెన్ చేయగా బాల్ లేదు సో సేఫ్ కాదు తర్వాత జెస్సీ కప్ ఓపెన్ చేసారు జెస్సీ కూడా సేఫ్ కాదు. తర్వాత సరయు ఓపెన్ చేయగా బాల్ లేదు సో సరయు కూడా సేఫ్ కాదు. తర్వాత హమీద ఓపెన్ చేయగా బాల్ ఉంది. కాబ్బటి హమీద 2 వ సేఫ్ అయినా కంటెస్టెంట్. మిగితా కంటెస్టెంట్స్ ఇంకా నామినేషన్ లోనే ఉన్నారు వీరిలో ఎవరు ఎలిమినేటి అవుతారనేది రేపు చెప్తాను అని చెప్పేసి హౌస్ మేట్స్ కి బాయ్ చెప్పారు నాగార్జున.

ఇలా ఈరోజు యాంకర్ రవి మరియు హమీద సేఫ్ అయ్యారు.

Who knows what will happen tomorrow will be eliminated. Wait until then.

Overall :- మొత్తానికి ఈరోజు బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ తో నాగ్ ఆడించిన ఆట ద్వారా కంటెస్టెంట్స్ మధ్య రిలేషన్ ఎలా ఉందొ , ఒకరి మీద మరొకరి అభిప్రాయం ఏంటి అనేది ప్రజలకి అర్ధం అవుతుంది. చుడాలి మరి మోస్ట్ కట్ అనిపించుకున్న కంటెస్టెంట్ గా కాజల్ రియాక్షన్ ఎలా ఉండబోతుందో మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button