News

Telugu aunty అక్రమ సంబంధం… కొడుకు మృతి !

telugu anty
telugu aunty

telugu aunty :: అక్రమ సంబంధం తో ఒక పెళ్ళైన యువతీ తన కొడుకుకి అడ్డంగా బుక్ అయింది . వివరాల్లోకి వెళితే…

భర్త ఉద్యోగ రీత్యా ఢిల్లీ లో ఉండడంతో ఒక మహిళా తప్పు దోవ పట్టింది, తాను ఒంటరిగా 5 సంవత్సరాల కొడుకుతో నివసిస్తుంది , ఇటీవల లాక్ డౌన్ కారణం తో తన పెద్ద కొడుకు మనీష్ కుమార్ (12yrs ) ఇంటికి రావడం తో వాళ్ళ గుట్టు బయటపడింది.

ఇక తన కన్న కొడుకునే కాదనుకొని ప్రియుడి పైన మోజు తో కడతేర్చింది , చనిపోయాక తన కొడుకుని ఎవరో చంపేశారని మొసలి కన్నీళ్లు కార్చటం మొదలెట్టింది , అక్కడకి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వయిరీ మొదలెట్టగా అసలు విషయం బయట పడింది , ఈ ఘటన బీహార్ లోని గోపాల్ గంజ్ లో జరిగింది .

Read  జాన్ సేన రెండో పెళ్లి , ఇంతకీ తాను ఎవరో తెలుసా ?
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button