Telugu Anchor Pradeep age | ప్రదీప్ మాచిరాజు

Sensational Top Telugu Anchor Pradeep age : ప్రదీప్ మాచిరాజు అంటే తెలుగు రాష్ట్రాలలో తెలియని వాళ్ళు ఉండరు. అయన యాంకరింగ్ కోసమే టీవీ ముందు కూర్చునే వారు ఉన్నరు. ఈ మధ్యకాలం లో యాంకరింగ్ తో పాటు కామెడీ యాంగిల్ కూడా చుపియడం తో ప్రజా ఆదరణ ఇంకా పొందింది అని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు.
ప్రదీప్ ఈస్ట్ గోదావరి జిల్లాలోని అమలాపురం లో పాండురంగ మరియు భావన గారికి పుట్టిన ఏకైక సంతానం. పుట్టింది , పెరిగింది ఆంధ్ర లో అయినా పై చదువు చదివింది హైదరాబాద్ లోనే. హైదరాబాద్ లోని విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీని ని పొందారు. తర్వాత ఫిలిమ్స్ మీద, మీడియా మీద ఆశక్తి పొంది ముందుగా రేడియో మిర్చి లో రేడియో జాకీగా గా తన కెర్రిర్ ని ప్రారంభించి , ఆ తర్వాత జీ తెలుగు లో గడసరి అత్త సొగసరి కోడలు అనే షో కి యాంకర్ చేసే అవకాశం రావడం అయన కెరీర్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అయింది.
అప్పటినుంచి ఇప్పటిదాకా అయన ఏ షో చేసిన సక్సెస్ అవడం ఆలా, ఆలా సినిమాలో ముఖ్య మైన పాత్రలు చేయడం , హీరో గా 30 రోజులో ప్రేమించడం ఎలా అనే సినిమా ద్వారా పరిచయం అవ్వడం అని వరుస క్రమం తప్పకుండ చేస్తూ వచ్చారు.
ఇపుడు హీరో గా , యాంకర్ గా లైఫ్ సెటిల్ చేసుకొని హ్యాపీ గా లైఫ్ లీడ్ చేస్తున్నారు. 2014 లో బెస్ట్ ప్రేసెంటర్ అవార్డు కూడా దక్కించుకున్నారు అతని యాంకరింగ్ కి. ప్రస్తుతం ఈటీవీ లో జరిగే ప్రోగ్రామ్స్ లో యాంకర్ గా చేస్తున్నారు. ప్రజలకి ఢీ ప్రోగ్రాం లో ప్రదీప్ కామెడీ అంటే చాల ఇష్టం అని ఎన్నో సందర్భాల్లో ఎన్నో విధాలుగా ప్రజలు వ్యక్తం చేశారు.
పేరు :- ప్రదీప్ మాచిరాజు
ముద్దు పేరు :- ప్రదీప్
డేట్ ఆఫ్ బర్త్ :- అక్టోబర్ 23 , 1985
వయస్సు :- 36 సంవత్సరాలు (2021)
రాశి :- సింహం
ఎత్తు మరియు పొడవు :- 5 అడుగుల 6 అంగుళాలు
బాడీ కొలతలు :- 40 – 32 – 13
చెస్ట్ – 40
వెయిస్ట్ :- 32
బై సెప్స్ :- 13
తల్లిదండ్రులు :- పాండురంగ , భావన
స్కూల్ :- సెయింట్ అల్ఫోన్సా హై స్కూల్
కాలేజ్ :- విజ్ఞాన ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( బి టెక్ )
లొకేషన్ :- హైదరాబాద్
ఇష్టమైన రంగు :- బ్లూ, వైట్
ఇష్టమైన నటుడు :- పవన్ కళ్యాణ్
ఇష్టమైన నటి :- సమంత
హాబీస్ :- పాటలు వినడం , యాక్టింగ్ చేయడం.
ఇష్టమైన సినిమాలు :- తలిప్రేమా ( పవన్ కళ్యాణ్ )
ఇష్టమైన ప్రదేశాలు :- ప్యారిస్
మొదటి సినిమా :- వరుడు ( అల్లుఅర్జున్ ఫ్రెండ్ ) , హీరో గా ( 30 రోజులో ప్రేమించడం ఎలా )
అవార్డ్స్ :- బెస్ట్ ప్రెజెంటర్ అవార్డ్ (2014) గడసరి అత్త సొగసరి కోడలు షో .