Telugu actress images
తెలుగు హీరోయిన్స్ గా రాణించిన వాళ్ళు వీరే !!!

Native telugu actress list :: తెలుగులో హీరోయిన్ గా అయినవారు చాలా అరుదు అది ఇటీవల కాలం లో చాలా అరుదు , ఎక్కువ కేరళ , మళయాలం, బాంబే నుండి తీసుకొస్తారు , దీనికి కారణం లేకపోలేదు , వాళ్ళు మన హీరోయిన్స్ కన్న ఫాషన్ లో గాని , బ్రాడ్ థింకింగ్ లో అడ్వాన్స్డ్ గా ఉండటమే కారణం , తెలుగు కల్చర్ కి వెస్ట్రన్ కల్చర్ కి చాలా తేడాలు ఉన్న ఇపుడిపుడే మన తెలుగు హీరోయిన్స్ ఆ దిశగా అడుగులు వేస్తున్న ఛాన్సులు మాత్రం చాలా తక్కువనే చెప్పాలి .
ఇప్పటికి మన తెలుగు హీరోయిన్స్ గా రాణించిన వారు :
- సావిత్రి
- భానుమతి
- కాంచన (Vasundhara Devi)
- కన్నాంబ
- కుమారి
- జామున
- వాణి శ్రీ
- అంజలి దేవి
- జయ ప్రద
- జయ సుధ
- భాను ప్రియా ప్రియ
- రోజా
- రంభ
- ఆమని
- విజయ శాంతి
- రాశి
- లయ
- ప్రత్యుష
- అర్చన
- అంజలి
- స్వాతి రెడ్డి
- ఈషా రెబ్బ
- బిందు మాధవి
- నిహారిక కొణిదెల
- రీతూ వర్మ