Political News

telangana mlc election results 2021: ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన .. వాణిదేవి…

telangana mlc election results 2021: తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో దివంగత  మాజీ ప్రధాని వీపీ కూతురు, సురభి వాణిదేవి ని గెలుపు వరించింది.  టీఆర్ఎస్ పార్టీ నుంచి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ నియోజకవర్గంలో పోటీ చేసి .. బీజేపీ సిట్టింగ్ అభ్యర్థి రామచంద్రరావుపై విజయం ఘనవిజయం సాధించారు. మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్లు కలిపి మొత్తం 1,89,333 ఓట్లు సంపాదించి  సురభి వాణీదేవి  గెలిచారు.

telangana mlc election results 2021

పీవీ కూతురు వాణి దేవి గెలుపుతో టీఆర్ఎస్ భవన్‌లో సంబరాలు అంబరాన్ని అంటాయి.  మంత్రి సబిత ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే టిఆర్ఎస్ పార్టీ కార్యక్తలు  టీఆర్ఎస్ భవన్‌లో సందడి చేస్తూ.. బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు.

సురభి వాణి దేవికి పార్టీ నాయకులూ ఫోన్ ల ద్వారా , మరికొందరు స్వయంగా వచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

  సురభి వాణిదేవితో మంత్రి సబిత, శేరి సుభాష్ రెడ్డి

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button