News

Telangana Corona cases : తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 148 , ఒకరు మృతి !

Telangana Corona cases

Telangana Corona cases : తెలంగాణ రాష్ట్రంలో మొన్నటివరకు తగ్గుతూ వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల ఈ రోజు  స్వల్పంగా ఎక్కువయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 148 మందికి కోవిడ్ సోకినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ విషయాన్నీ ఈ రోజు ఉదయం  బులెటిన్‌లో వెల్లడించింది. ఇక మరణాల విషయానికి వస్తే తాజాగా కరోనా వైరస్ కారణంగా ఒకరు చనిపోయారు. దీంతో మరణాల సంఖ్య 1,612  వరకు చేరుకుంది. ఇప్పటివరకు  రాష్ట్రవ్యాప్తంగా 18వందలకు పైగా కేసులు నమోదయ్యాయి.

ఇపుడు  గడిచిన 24గంటల్లో కరోనా నుంచి 186 మంది కరోనా నుండి బయటపడ్డారు. అదేవిదంగా  కరోనా మృతుల శాతం దేశవ్యాప్తంగా 1.4 శాతంగా, తెలంగాణలో 0.54 శాతంగా ఉంది. ఈ విషయాన్నీ కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ మంగళవారం తెలిపింది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button