Tollywood news in telugu
ఈ హత్య ప్లాన్ ప్రకారమే జరిగింది!

హత్యకి గురైన విజయవాడ కి చెందిన దివ్య తేజస్విని వ్యవహారం లో పోలీసులు పురోగతి సాధిస్తున్నారు, రోజుకో కొత్త క్లూ తో విచారణ వేగవంతం చేస్తున్నారు, ఈ కేసులో నాగేంద్ర సహా ఇతరులని విచారిస్తున్నారు.
పక్క ప్రణాళిక ప్రకారమే హత్య జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. తనకి ఫోన్ చేసిన నాగేంద్ర తన ఇంటికి రావాలని, ఆతర్వాత అక్కడకి వెళ్లి చూడగా దివ్య రక్తపు మరకలో పడి ఉందని అతడి స్నేహితుడు పోలీసులకి చెప్పాడు, దీనితో కథ సుఖాంతం అవుతుందా! మరిన్ని ట్విస్టుల చూడల్సి వస్తుందా చూడాలి, ఈ నాగేంద్ర ప్రేమ పేరుతో వేదించినట్టు ఆధారాలు కాల్ రికార్డ్ లో వెల్లడయ్యాయి. కాగా నిందితున్ని ఎన్కౌంటర్ చేయాలని మృతురాలి తండ్రి జోసఫ్ డిమాండ్ చేస్తున్నాడు.