Tollywood news in telugu

తేజ,గోపిచంద్ సినిమా కి హీరోయిన్ దొరికింది

తేజ,గోపిచంద్ సినిమా

గోపీచంద్ వరుస పరాజయాలు పలకరించిన ఏమాత్రం తగ్గట్లేదు , వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్నాడు , ఇటీవల సంపత్ నందితో ఒక సినిమా ప్రకటించారు , అలాగే తేజ డైరెక్షన్ లో హీరోగా నటిస్తున్నాడు.

ఇక తేజ గోపీచంద్ ని విలన్ గా పరిచయం చేసి లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ , జయం , నిజం సినిమాల్లో గోపిచంద్ విలన్ గా నటించాడు , ఇపుడు హీరోగా చేయటం ఒక విశేషం , ఈ సినిమాకి హీరోయిన్ వేట లో కాజల్ ని అడగగా నో అన్నట్టు సమాచారం , దీనితో మరో హీరోయిన్ కోసం వెతికి కీర్తి సురేష్ ని సెలెక్ట్ చేసుకున్నట్టు సమాచారం.

అయితే ఇటీవలే మరో హీరోయిన్ ని సంప్రదించినట్టు సమాచారం , ఆ హీరోయిన్ పేరు ప్రియదర్శిని , హాల్లో సినిమాతో పరిచమైన ఈ బ్యూటీ సరైన హిట్లు లేక డీలా పడిపోయింది , అయితే తేజ సినిమాలో ప్రియదర్శిని మెయిన్ లీడ్ నా లేదా కీర్తి సురేష్ పక్కన మరో హీరోయిన్ నా తెలియాల్సి ఉంది .

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button