Tollywood news in telugu
స్టార్ హీరో ల పిల్లల జీవితాలు పాడుచేస్తున్నారు అంటూ … సంచలన వాక్యాలు !

స్టార్ హీరో ల పిల్లల చదువుకొనే వయసులో, వారిని షోషల్ మీడియాలా ద్వారా సెలెబ్రిటీలను చేస్తూ వారి జీవితాలను పాడుచేస్తున్నారని తేజ అభిప్రాయపడ్డాడు.
ఇలా షోషల్ మీడియా ద్వారా వారిని ఫేమస్ చేయడం ద్వారా వారు స్కూల్ లో కొన్ని రకాల ఇబ్బందులకు గురి అవుతారని వెల్లడించాడు .
పిల్లలకి చిన్నప్పుడే బయటి ప్రపంచాన్ని తెలియనీయకపోవడమే మంచిదని , లేదంటే వీరు ఇబ్బంది పడటమే ,లేదంటే వీరి వాళ్ళ వేరేవాళ్లు ఇబ్బంది పడటమే , జరుగుతుంది అని తేజ తెలిపాడు.
అదేవిదంగా హీరోల పిల్లల ఎదుగుతున్న ఫోటోలను ఎలా షేర్ చేస్తే, వారికీ ఆలా ఫాన్స్ బేస్ తగ్గిపోయే ప్రమాదం ఉందని తేజ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.