Today Telugu News Updates
teenmar mallanna :తీన్మార్ మల్లన్న రేపటి పాదయాత్ర వివరాలు !

తీన్మార్ మల్లన్న 17రోజులుగా చేస్తున్న పాదయాత్రలో భాగంగా రేపు అనగా బుధవారం రోజున నల్గొండ, వరంగల్ , ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గా తీన్మార్ మల్లన్న పాదయాత్ర జారుతుంది.
మంగళవారం ఉదయం భద్రాచలం నుంచి కొత్తగూడెం వరకు పాదయాత్ర కోన సాగింది . బుధవారం తీన్మార్ మల్లన్న పాదయాత్ర 18వ రోజుకు చేరుకోబోతుంది .
బుధవారం ఉదయం కొత్తగూడెం నుంచి ఎంకూర్ వరకు పాదయాత్ర కొనసాగుతూ , అడుగడుగున జన నీరాజనాల అందుకుంటూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీస్తూ తీన్మార్ మల్లన్న పాదయాత్ర కొనసాగనుంది .