Tollywood news in telugu

Teddy Movie Trailer: ఒక పార్సెల్ లో బట్టలు, ఐడి కార్డు రక్తపు మరకలతో వచ్చాయి అంటూ… హీరో ఆర్య ‘టెడ్డి’ ట్రైలర్…!

Teddy Movie Trailer

వరుడు, రాజారాణి వంటి సినిమాలతో చాల తక్కువకాలంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు  తమిళ స్టార్  ఆర్య,. ఇపుడు ఈ హీరో ‘టెడ్డి’ సినిమా చేస్తున్నారు. 

ఇందులో ఆర్యకు జోడీగా ఆయన సతిమణి సాయేషా నటిస్తున్నారు. మెడికల్ మాఫియా, సైంటిఫిక్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగనున్న ఈ సినిమాకు ‘శక్తి సుందర్ రాజన్’ దర్శకత్వం వహిస్తున్నారు.  తమిళంలో నిర్మిస్తున్న ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేసే ప్రయత్నంలో భాగంగా  సినిమా ట్రైలర్‏ను చిత్రయూనిట్ విడుదల చేసింది .

తాజాగా విడుదలైన ‘టెడ్డి ‘ టీజర్ లో  ఆర్య నటన ఆక్టట్టుకుంటుంది. కోమా స్టేజ్‏లో జీవితానికి, మరణానికి మధ్య ఉండే కొంతమంది తమ శరీరంలో నుంచి బయటకు వచ్చి తమని తాము చూసుకోగలుగుతారు అంటూ సాగిన డైలాగ్  ప్రేక్షకులను అనుక్షణం ఉత్కంఠ భరితంగా సాగింది.

ఈ మూవీ  మార్చి 12న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‏లో స్ట్రీమ్ కానుంది.

Read  వీరిని నమ్మితే చావుకు దగ్గరైనట్టే
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button