Today Telugu News Updates

ఈ టెస్ట్ పాసైతే MNC లో జాబ్

tcs national qualifier test
tcs national qualifier test

Tata consultancy services national qualifier test ::  నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ ద్వారా నిరుద్యోగులకు మంచి అవకాశం కల్పిస్తుంది. TCS కల్పిస్తున్న ఈ అవకాశాన్ని  అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు. ఆయా రంగాల్లో అనగా బ్యాంకింగ్, ఫార్మా,IT ,FMCG ,బిఫ్సి,మ్యానుఫ్యాక్చరింగ్, 2 సం,, ల అనుభవం ఉన్నవారు ఎవరైనా ఈ పరీక్షకు అర్హులు అవుతారు.

వచ్చే 2021 లో TCS క్యాంపస్ హైరింగ్ స్టార్ట్ చేయనుంది. దీని ద్వారా MNC లలో ఎదో ఒకదాంట్లో మంచి జాబ్ పొందొచ్చు.

ఈ పరీక్షను మీ ఇంట్లోనే రాసె అవకాశం TCS కల్పిస్తుంది.

ఈ పరీక్షకు అక్టోబర్ 17, 2020. చివరి తేదీ గా ఉంది . దీనికి ఎలాంటి ఫీజు కూడా చెల్లించాల్సిన  అవసరంలేదు. పరీక్ష తేదీ అక్టోబర్ 24 నుండి 26 వరకు జరుగుతుంది. ఇందులో వచ్చిన  స్కోర్ 2 సం,, వరకు వాలిడిటీ ఉంటుంది.

స్కోర్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ పరీక్షను ఎన్ని సార్లైనా రాయవచ్చు. 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button