Telugu actress images
కరోనాతో హాస్పిటల్లో చేరిన మిల్కి బ్యూటీ తమన్నా

కరోనా ఇంకా తన కోరలని చాచుతూనే ఉంది. చిన్న,పెద్ద,పేద,ధనిక, అని తేడాలేకుండా ప్రతి ఒక్కరిని కరోనా వదిలిపెట్టడం లేదు.
తాజాగా తమన్నా కూడా ఈ కరోనా బారిన పడ్డారు. ముందుగా తమన్నా తల్లిదండ్రులు ముందుగా కరోనా కోరల్లో చిక్కుకున్నారు. వారికీ ఇటీవలే నెగెటివ్ కూడా వచ్చింది.
తమన్నా ఒక సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ రావడం తో తీవ్ర జ్వరం వచ్చింది. తాను అనుమానంతో హాస్పిటల్ లో టెస్ట్ చేయించగా కరోనా పాజిటివ్ అని రావడంతో తనతో పాటు, తన అభిమానులు కూడా షాక్ కి గురి అయ్యారు.
అయితే ప్రస్తుతం తమన్నా పరిస్థితిని హాస్పిటల్ వర్గాలు ఈ సాయంత్రానికి వెల్లడించనున్నాయి.
తమన్నా చేతిలో ప్రస్తుతం ‘సిటిమార్’ తో పటు మరికొన్ని సినిమాలలో బిజిగా ఉండగా తనకి ఇలా జరగడం అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.