Tollywood news in telugu

Tamanna-మిల్కీబ్యూటీ కొత్త లుక్ పోస్టర్… వైరల్

సోమవారం మిల్కీ బ్యూటీ తమన్నా జన్మదినం సందర్భంగా ఆమె తెలుగులో నటిస్తున్న “సిటీ మార్” చిత్రం లో నుండి ఓ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్ లో తమన్నా కోచ్ గా కొత్త లుక్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో…సోషల్ మీడియా లో వైరల్ అయింది. ఈ చిత్రంలో జ్వాలారెడ్డి అనే పేరుతో కబడ్డీ టీం కోచ్ పాత్రలో తమన్నా నటిస్తుంది. ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు

ఇంకా తమన్నా హీరో సత్యదేవ్ తో ఒక చిత్రంలో నటించబోతోంది. అలాగే “లేవంత్ అవర్” అనే వెబ్ సిరీస్ లో కూడా మిల్కీ బ్యూటీ నటిస్తుందట..

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button