Tollywood news in telugu

Tamanna-మిల్కీబ్యూటీ కొత్త లుక్ పోస్టర్… వైరల్

సోమవారం మిల్కీ బ్యూటీ తమన్నా జన్మదినం సందర్భంగా ఆమె తెలుగులో నటిస్తున్న “సిటీ మార్” చిత్రం లో నుండి ఓ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్ లో తమన్నా కోచ్ గా కొత్త లుక్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో…సోషల్ మీడియా లో వైరల్ అయింది. ఈ చిత్రంలో జ్వాలారెడ్డి అనే పేరుతో కబడ్డీ టీం కోచ్ పాత్రలో తమన్నా నటిస్తుంది. ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు

ఇంకా తమన్నా హీరో సత్యదేవ్ తో ఒక చిత్రంలో నటించబోతోంది. అలాగే “లేవంత్ అవర్” అనే వెబ్ సిరీస్ లో కూడా మిల్కీ బ్యూటీ నటిస్తుందట..

Read  ‘ఉప్పెన’ లా వచ్చి చేరుతున్న కలెక్షన్లు మూడు రోజుల్లోనే రికార్డ్ స్థాయిలో...!
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button