Tollywood news in telugu

‘వకీల్ సాబ్’ ఫాన్స్ కోసం అదిరిపోయే బీజీఎం రెడీ అంటూ తమన్… ఆడియో క్లిప్ మీకోసం …!

వేణు శ్రీరామ్ప దర్శకత్వంలో వన్  కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘వకీల్ సాబ్’ చిత్రం , ఇపుడు  పోస్ట్ ప్రొడక్షన్ పనులలో ఉంది.  ఈ మూవీ  ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక తాజాగా  ‘వకీల్ సాబ్’ మూవీకి  సంగీతం సమకూర్చుతున్న తమన్ , పవన్ కళ్యాణ్  ఫ్యాన్స్ ను ఆకట్టుకొనే రీతిలో  బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ (బీజీఎం)ను సిద్ధం చేస్తున్నాడు.

 దీనికి సంబంధించిన ఓ ఆడియో బిట్ ను తమన్ సోషల్ మీడియాలో వదిలాడు. “స్పీకర్లు సిద్ధం చేసుకోండి” అంటూ పవన్ ఫ్యాన్స్ కు తెలిపాడు తమన్. అదేవిదంగా ఈ మధ్యనే  ‘వకీల్ సాబ్’  డబ్బింగ్ పనులు పూర్తి అయ్యాయి. మనం  తమన్ పోస్టును పరిశీలించినట్లయితే ప్రస్తుతం రీ రికార్డింగ్ పనులు  జరుగుతున్నట్టు అర్థం అవుతుంది.

వకీల్ సాబ్ సినిమాలో నటీనటుల విషయానికి వస్తే… ఇందులో పవన్ తో పాటుగా శృతి హాసన్ కథానాయిక గా , అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల కీలకపాత్రలలో కనిపించనున్నారు. 

Read  అందాల అనసూయా....
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button