Talkig elephant : మాట్లాడే ఏనుగు..? గజరాజు తో ముచ్చటించిన సంరక్షకుడు !

Talkig elephant : చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏనుగును ఇష్టపడుతుంటారు. కానీ దగ్గరికి వెళ్లే సాహసం మాత్రం చేయరు. ఎందుకంటే వాటి బారి ఆకారాన్ని చూసి భయపడుతూ ఉంటారు. కానీ అవి చూడటానికి భీకరంగా కనిపించిన వాటి ప్రవర్తన మాత్రం చిన్న జంతువుల్లాగే ప్రేమగా ఉంటాయి.
ఈ భారీ గజరాజులను ఉత్సవాలలో ఊరేగింపుగా వాడుతూ ఉంటారు. అలాగే వినాయకుని రూపం లో ఉండతంతో మన భారతదేశం లో వీటికి పూజలు చేయడం జరగుతుంది. వీటికి బయటి ప్రపంచం తెలియకపోయిన వాటిని చూసుకునే సంరక్షకుడితో ప్రేమగా మెదులుతాయి.
ప్రేమగా మెదలడమే కాకుండా ఇక్కడ ఏకంగా ఒక ఏనుగు మాట్లాడుతుంది. తమిళనాడులోని తిరుచిరాపల్లి లోని శ్రీరంగం శ్రీరంగనాథ స్వామి దేవాలయంలో ఒక సంరక్షకుడితో మాట్లాడింది. మాట్లాడింది అంటే మన తెలుగు భాషలో అనుకునేరు , జంతువులు వాటి వాటి స్టైల్లో వాటి భావాలను తెలియజేస్తూ ఉంటాయి. అలాటిదే ఇక్కడ జరిగింది.
గజరాజు, సంరక్షకుడి మధ్య జరిగిన ఈ ఫన్నీ సంభాషణ ఇపుడు షోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. మీరు కూడా ఒక లుక్కేయండి.
Quiero trabajar de esto!!! 🙏🏼
— Chirusita Power (@Chirusitapower) January 3, 2021
Andal from Shrirangam temple being shy of camera as she talks to her mahout (elephant keeper)
I ❤️ 🐘 pic.twitter.com/0wAcpXGDw1