Entertinementmovie reviewstelugu cinema reviews in telugu language

CAULIFLOWER Movie Review and Rating | హిట్టా ఫట్టా :-

Cauliflower Movie Review and Rating

Movie :- CAULIFLOWER (2021) Review

నటీనటులు :- సంపూర్ణేష్ బాబు , వసంతి , పోశాని కృష్ణ మురళి మొదలగు.

నిర్మాతలు :- ఆశ జ్యోతి గోగినేని

సంగీత దర్శకుడు :– ప్రజ్వల్ కృష్

డైరెక్టర్ :- అర్. కే. మలినేని

ముఖ్యగమనిక :- ఈ వెబ్ సైట్ లో రాసిన లేదా రాయబోయే ప్రతి ఆర్టికల్ / రివ్యూస్ మా సొంత అభిప్రాయం తో రాసినది. డబ్బులకి రేటింగ్స్ ఇచ్చే సైట్ కాదని గమనించవలసిందిగా కోరుతున్నాము. ఎవరైనా మా వెబ్ సైట్ రివ్యూస్ లింక్స్ ఫార్వర్డ్ చేసి మీకు పంపి డబ్బులు తీసుకున్నచో మాకు సంబంధం లేదు. అలాంటి చర్యలకు ఎవరైనా పాల్బడుతే తగిన చట్టరీత్య చర్యలు తీసుకొన బడును. ఏమైనా సందేహాలు ఉంటె teluguvision1@gmail.com కి మెయిల్ చేయండి …… be aware of frauds and fake people.

Story ( Spoiler Free ) :-

ఈ కథ 35 ఏళ్ళ కాలీఫ్లవర్ (సంపూర్నేష్ బాబు) యొక్క లైఫ్ నీ చూపిస్తూ మొదలవుతుంది. చిన్నప్పటినుంచి తన తాత యొక్క ఆదేశాలను స్ట్రిక్ట్ గా ఫోలో అయ్యేవాడు కాలీఫ్లవర్. అలా లైఫ్ హ్యాపీ గా లీడ్ చేస్తున్న కాలీఫ్లవర్ అనుకోకుండా ముగ్గురు అమ్మాయిల చేత రేప్ కి గురవుతాడు. అలా రేప్ కి గురయిన కాలీఫ్లవర్ తనకు న్యాయం జరగాలని కేస్ వేస్తాడు. ఇక్కడితో కథ అనేక మలుపులు తిరుగుతుంది.

ఇంతకి కాలీఫ్లవర్ ఎలా రేప్ కి గురయ్యాడు ? కాలీఫ్లవర్ నీ రేప్ చేసిన ఆ ముగ్గురు అమ్మాయిలు ఎవరు ? వారికి కాలీఫ్లవర్ కి గతంలో ఏమైనా లింక్ ఉందా ? కాలీఫ్లవర్ కి న్యాయం జరుగుతుందా లేదా ? చివరికి ఏం జరిగింది ? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్ లో చూడాల్సిందే.

Positives 👍 :-

  • సంపూర్ణేష్ బాబు నటన బాగుంది. సినిమా మొదటి నుంచి చివరి దాకా సంపు నవ్వించెందుకు చాలా కష్టపడ్డారు.
  • కొన్ని కామెడీ సనివేశాలు.
  • సినిమాటోగ్రఫీ బాగుంది.
  • నిర్మాణ విలువలు బాగున్నాయి.

Negatives 👎🏻:-

  • Silly story and screenplay
  • The director has made sure that there are more over-comedy scenes than comedy that wants to make a movie as a comedy. The audience gets bored with this.
  • Logic lace scenes.
  • Execution was not original.
  • Andy Flower Track.

Overall : –

Cauliflower as a whole is a movie that makes people disgusted with the movie with a story that seems over the silly story. Sampoornesh Babu, as always, cultivates his own style of comedy throughout the film but the comedy has matured. Construction values ​​are good.

దర్శకుడు కామెడీ సినిమా తియ్యలనుకొని ఓవర్ కామెడీ పెట్టడం తో ప్రేక్షకులని విసుగు తెప్పిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ కూడా చాలా చేయాల్సింది. మొత్తానికి ఈ వారం ఈ సినిమాని స్కిప్ చేయడం మంచిది.

Rating :- 2/5

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button