టబు తన పర్సనల్ లైఫ్ లో ఫెయిల్ అవడానికి కారణం…. ఆ హీరోనట !

బాలీవుడ్ తో పటు సౌత్ ఇండియాలో పలు భాషల్లో నటించి ఒక మంచి ఇమేజ్ ను సంపాదించుకున్న నటి టబు, ఈ హీరోయిన్ బర్త్ డే సందర్బంగా టబు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు.
ఈ రోజు టబు 50వ జన్మదినం జరుపుకుంటుంది. ఈ అమ్మడు వయస్సు అర్ధసెంచరీ దాటినా తన అందం మాత్రం పెరుగుతూనేఉంది.
నాగార్జునకి ‘నిన్నేపెళ్లాడతా ‘ మూవీ ద్వారా పరిచయమైనా టబు , అప్పటి నుండి ఇప్పటివరకు వీరి మధ్య మంచి స్నేహం కొనసాగుతుంది.
టబు అసలు పేరు ‘తబసం ఫాతిమా హష్మీ, తల్లిపేరు రిజ్వానా , తండ్రి పేరు జమాల్ అలీ హష్మీ, టబు బాల్యంలోనే తల్లిదండ్రులు విడిపోయారు.
టబు అక్క పేరు ఫరా నాజ్, 1982లో బజార్ అనే చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా టబు వెండితెరకు పరిచయం కావడం జరిగింది. 1994లో విజయ్ పథ్ సినిమాకు గాను ఉత్తమ వర్ధమాన హీరోయిన్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది. అలాగే 2011 లో చిత్ర పరిశ్రమకు టబు చేసిన సేవకు పద్మశ్రీ ని అందుకుంది.
కానీ తన పర్సనల్ లైఫ్ లో మాత్రం హీరో అజయ్ దేవ్ గాన్ వల్ల ఫెయిల్ అయ్యానని చెప్పింది.