health tips in telugu

వేసవిలో అధిక చెమట వస్తుందా… అయితే ఈ టిప్స్ మీకోసమే…!

 sweating in summer Try These Tips : కొన్నిరోజులుగా ఎండ వేడిమి అధికంగా పెరిగిపోయింది. ఈ వేడివలన  చాలా మంది చెమ‌ట స‌మ‌స్య తో  ఇబ్బంది పడుతూ ఉంటారు.  అయితే ఈ చిట్కాలు పాటిస్తే.. అధిక చెమ‌ట నుంచి బయటపడతారు.

sweating in summer Try These Tips

గోధుమ గ‌డ్డి జ్యూస్ లాగ చేసిన లేదా పొటాషియం అధిక మోతాదులో లభించే  అర‌టి పండ్లు తదిత‌ర ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల కూడా చెమ‌ట నుండి విముక్తి పొందవచ్చు.

ఉద‌యం, మ‌ధ్యాహ్నం, సాయంత్రం భోజనానికి ముందు 2 టీస్పూన్ల వెనిగ‌ర్‌, 1 టీస్పూన్ యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ల‌ను క‌లిపి సేవిస్తే అధిక  చెమ‌ట నుండి కొంత ఉపశమనం పొందుతారు.

రోజులో అపుడపుడు ట‌మాటా జ్యూస్‌ను తాగినా అధికంగా చెమ‌ట బారి నుండి తప్పించుకోవచ్చు.

గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ తీసుకోవడం వల్ల అది  చెమ‌ట  కొంత నివారిస్తుంది.

కార్న్ స్టార్చ్‌, బేకింగ్ సోడాల‌ను కొద్ది మోతాదులో తీసుకొని  బాగా క‌లిపి ఆ పదార్తాన్ని చంక‌ల్లో రాయాలి. చంకల్లో ఎలాంటి త‌డి లేకుండా చూసుకుని ఆ మిశ్ర‌మాన్ని రాయాలి . ఈ పద్దతికూడా కొంత చెమటనుండి రక్షిస్తుంది.

Read  ఎలా నిద్రించే వారిలో రొమాన్స్ "కాముకత్వం," ఎక్కువంటే?
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button