Tollywood news in telugu

Surya Movies Telugu Till 2023

Surya Movies Telugu : సూర్య నటనతోనే కాకుండా తన బిహేవియర్ తో ఫ్యాన్స్ ని పొందిన నటుడు , అలాగే నిర్మాణ రంగం లోను తనదైన అభిరుచి గల సినిమాలు తీస్తూ ఆకట్టుకుంటున్నాడు , 23rd జులై 1974 న జన్మించాడు , తన తండ్రి కూడా ఒక నటుడే , అలాగే తనకి ఒక తమ్ముడు మరియు ఒక చెల్లి , తాను ప్రముఖ నటి జ్యోతికని పెళ్లి చేసుకున్నాడు .

సినిమా రంగం కి రాకముందు తాను ఒక బట్టల ట్రాన్స్పోర్టింగ్ కంపెనీ లో పనిచేశాడు , తాను ఒక ప్రముఖ నటుడు శివకుమార్ గారి తనయుడు అయినప్పటికీ ఎపుడు ఆ పేరు చెప్పుకోకుండానే ఎదిగాడు , సూర్యకి ఇద్దరు పిల్లలు , ఒకరు దేవ్ ఇంకొకరు దియ.

సూర్య తెలుగులో గజినీ సినిమాతో మంచి బ్రేక్ దొరికింది అప్పటినుండి తెలుగులోనూ ఒక స్టార్ హీరో గా వెలుగొందుతున్నాడు , సూర్య సినిమా తెలుగులో డబ్ అవుతుందంటే అది మినిమం గారంటీ గా ఉంటుంది, ఇలా తమిళ్ తో పాటు తెలుగులో మంచి వైవిధ్యమయిన సినిమాలు తీస్తు కెరీర్ ని సాగిస్తున్నాడు , తాను తీసిన సినిమాలు తమిళ్ నుండి తెలుగులో డబ్ ఐన అది స్ట్రెయిట్ తెలుగు లాగే భావించి చూసే ఆడియెన్స్ ఈ హీరో సొంతం

సూర్య నటించిన తెలుగు డబ్ తమిళ్ సినిమాలు… Surya telugu movies to buy

Surya Movies list in Telugu

1997Mukha Mukhi
1998Viswam
1999Brahmanna
2000Poratam
2002Nee prematho
2002Surya Putrudu
2003Kanchu
2003Kaakha Kaakha
2004Siva Putrudu
2004Sundarangadu
2004Sundarangadu
2005Yuva
2005Kidnap
2005Aaru
2006Ghajini
2006Nuvvu Nenu Prema
2007Aakrosham
2008Surya S/o Krishnan
2009Veedokkade
2009Ghatikudu
2010Singam
2010Rakta Charitra 2
20117th Sense
2012Brothers
2013Singam 2
2014Sikindar
201624
2017Singam 3
2018Gang
2019NGK
2019Bandobasthu
2020Aakaasame Nee Haddhu Ra
2021Jai bheem
2022Vikram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button