Tollywood news in telugu

surya movie nominated to oscar : ఆస్కార్ రేసులో దూసుకుపోతున్న సూర్య మూవీ… !

surya movie nominated to oscar

surya movie nominated to oscar : విలక్షణ నటుడు సూర్య ఈ మధ్యన రిలీస్ ఐన సూపర్‌ హిట్‌ మూవీ  ‘సూరరై పోట్రు’(ఆకాశం నీ హద్దురా). ఈ సినిమాను సుధ కొంగర దర్శకత్వం వహించారు. అదేవిదనగా ఈ చిత్రం  ఓటీటీలో విడుదలై గణ విజయం సాధించింది.

 అన్ని వర్గాల ప్రజలు మెప్పించేటట్టు ఈ సినిమా ఉండడంతో ఈ మూవీ కి ప్రజలు  బ్రహ్మరథం పట్టారు. కోవిడ్ సమయంలో ఓటీటీ ద్వారా రిలీజ్ ఐ ఒక  పెద్ద తమిళ సినిమాగా రికార్డు ను సొంతం చేసుకుంది.

ఇదిలా ఉంటె ఇపుడు ఈ సినిమా తాజాగా  ఈ సంవత్సరం ఉత్తమ నటుడు, దర్శకుడు, బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ విభాగాలలో ఈ చిత్రం  ఆస్కార్‌ రేసులోనూ చోటుదక్కించుకుంది. 

Read  Pitta Katha Movie Review: పిట్టకథలు రివ్యూ .. నాలుగు పిట్టలు ఎలాచేసాయంటే..!
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button