Suresh kondeti : వీడు మామూలోడు కాదు… దెయ్యలతో సురేష్ కొండేటి ఇంటర్వ్యూ..

ఇటీవల కాలం లో సురేష్ కొండేటి చేసే ఇంటర్వ్యూ లో మాములుగా వైరల్ కావటం లేదు, ఇంతకీ ఇతను నిజంగానే కాంట్రవర్సీ లాగటానికే ప్రశ్నలు వేస్తాడా లేదంటే నార్మల్ గా నే సురేష్ కొండేటి అనిపించింది అడుగుతాడా ఎవరికీ అంతు చిక్కని విషయం, ఇంతకీ విషయం ఏంటంటె ఇటీవల ఇతని ఇంటర్వ్యూ లు తట్టుకోలేక , తనని ఇలా భరించే బదులు స్పెషల్ ప్రోమోస్ చేపిస్తున్నారు , అంతే కాకుండా ఇంటర్వ్యూ లు స్పెషల్ గా ఇస్తున్నారు.
ఇటీవల రిలీజ్ ఐన సినిమాలకి ప్రోమోస్ చేసిపెడుతూ బిజీ ఉన్న సురేష్ కొండేటి, ఇపుడు తమిళ్ లో హిట్ ఐన పిజ్జా త్రీ మూవీ టీం ని ఒక రెస్టారెంట్ లో విన్నూతనముగా ప్లాన్ చేశారు , అంత దయ్యలా సెటప్ లా క్రియేట్ చేసి మరి ఇంటర్వ్యూ తీసుకున్నాడు.
ఈ మధ్యన ఇతని ప్రశ్నలు తట్టుకోలేక ఈ విధంగా మంచి చేసుకుంటున్నారు , ఒకపుడు సొంతోషం మ్యాగజిన్ తో సంచలనం సృష్టించిన సురేష్ కొండేటి ఈ విధం గా తయారయ్యాడు , మరి ట్రెండ్ కి తగ్గట్టు మారుతున్నాడా లేదంటే రాను రాను చులకన అయిపోతాడా కాలమే చెప్పాలి.
Suresh kondeti Movies