Suresh babu releasing Raja varu Rani garu movie
మరో చిన్న చిత్రాన్ని ప్రోత్సహిస్తున్న సురేష్ ప్రొడక్షన్స్
కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ జంటగా నటించిన చిత్రం ‘ రాజావారు రాణిగారు. ఎస్ ఎల్ ఎంటర్టైన్మెంట్స్, మీడియా9 పతాకంపై మనోవికాస్ డీ, మీడియా9 మనోజ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం రాజావారు రాణిగారు. చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేయడానికి రెడి అయ్యింది… ఒక పక్క నిఖిల్ నటించిన అర్జున్ సురవరం సినిమా విడుదల కూడా అదే రోజు రిలీజ్ చేస్తున్నారు.. ఆసియన్ సునీల్ అర్జున్ సురవరం రిలీజ్ చేస్తున్నాడు… థియేటర్లు వీరిద్దరూ కలిసి చేస్తారు.. ఇన్సైడ్ టాక్ బాగున్నా ఈ రెండు సినిమాలు కూడా ఒకే డేట్ కి రావటం మంచిదే కానీ వీకెండ్ కలెక్షన్స్ షేర్ చేసుకుంటాయి.. ఇప్పటికే రెండు చిత్రాలు నవంబర్ 29న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. రాజా వారి రాణి గారు చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తుండగా జయ్ క్రిష్ సంగీతం అందించారు.
దర్శకుడు… రవి కిరణ్ కోల
మ్యూజిక్ .. జయ్ క్రిష్
ప్రొడ్యూసర్స్.. మనోవికాస్.డి , మీడియా 9 మనోజ్