Super Machi Movie Review and Rating | హిట్టా ఫట్టా :-

Movie :- Super Machi (2022) Review
నటీనటులు :- కళ్యాణ్ దేవ్, రచిత రామ్, రేహా చక్రబోర్థీ, రాజేంద్ర ప్రసాద్ మొదలగు
నిర్మాత :- రిజ్వన్
సంగీత దర్శకుడు :- థమన్
దర్శకుడు :- పులి వాసు
ముఖ్యగమనిక :- ఈ వెబ్ సైట్ లో రాసిన లేదా రాయబోయే ప్రతి ఆర్టికల్ / రివ్యూస్ మా సొంత అభిప్రాయం తో రాసినది. డబ్బులకి రేటింగ్స్ ఇచ్చే సైట్ కాదని గమనించవలసిందిగా కోరుతున్నాము. ఎవరైనా మా వెబ్ సైట్ రివ్యూస్ లింక్స్ ఫార్వర్డ్ చేసి మీకు పంపి డబ్బులు తీసుకున్నచో మాకు సంబంధం లేదు. అలాంటి చర్యలకు ఎవరైనా పాల్బడుతే తగిన చట్టరీత్య చర్యలు తీసుకొన బడును. ఏమైనా సందేహాలు ఉంటె teluguvision1@gmail.com కి మెయిల్ చేయండి …… be aware of frauds and fake people.
Story (Spoiler Free):-
ఈ కథ రాజు ( కళ్యాణ్ దేవ్ ) మరియు మీనాక్షి ( రచిత రామ్ ) లా చుట్టూ తిరుగుతుంది. రాజు బార్ లో పాటలు (సింగర్ ) పాడుతుంటాడు. ఇంకో పక్క మీనాక్షి సాప్ట్ వేర్ కంపెనీ లో నెలకు లక్ష పైన సంపాదన తో జీవితం హ్యాపీగా లీడ్ చేస్తుంటది. అయితే రాజు ఎంత ఛీ కొట్టిన మీనాక్షి అతని చుట్టే తిరుగుతుంది. అతని ప్రేమిస్తూ ఉంటుంది. ఆఖరికి తన ప్రేమ నిజమైనది అని నిరూపించుకోవడానికి ఏమైనా చేస్తా అని బహిరంగ చెప్తుంది.
అస్సలు మీనాక్షి ఎందుకు ఇంతలా రాజు నీ ప్రేమిస్తుంది ? రాజు ఎందుకు ఛీ కొడుతున్నాడు ? సింగర్ కి సాప్ట్ వేర్ ఎంప్లాయ్ కి కనెక్షన్ ఎలా ఏర్పడింది ? అస్సలు ఎందుకు మీనాక్షి రాజు కోసం ఇంతలా తపిస్తుంది ? వీరిద్దరి ఫ్లాష్ బ్యాక్ ఎంటి ? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్ లో చూడాల్సిందే.
Positives 👍:-
- కళ్యాణ్ దేవ్ మరియు రచిత రామ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్.
- థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.
- సినిమాటోగ్రఫీ బాగుంది.
- నిర్మాణ విలువలు బాగున్నాయి.
Negatives 👎:-
- పాత చింతకాయ పచ్చడి లాంటి కథ అయిన కధనం సరిగ్గా రాసుకోలేదు.
- దర్శకత్వం
- లాజిక్ లేస్ సీన్స్.
- ఎగ్జిక్యూషన్ అసలు బాలేదు.
- పాటలు కూడా పెద్దగా అక్కటుకోవు.
Overall :-
మొత్తానికి సూపర్ మచ్చి అనే సినిమా రచిత రామ్ మరియు కళ్యాణ్ దేవ్ నటనతో ఎంత అలరించాలని ట్రై చేసిన దర్శకుడు కధనం సరిగా రాసుకోకపోవడం తో విఫలం అయింది. కథ రొటీన్ , కధనం కొత్తగా రాసుకునింటే యావరేజ్ టాక్ అయినా వచ్చేది.
ఎడిటింగ్ అస్సలు బాలేదు.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. కాకపోతే పెరఫార్మన్సెస్ తో ప్రేక్షకులని సినిమాతో కట్టిపడేయలేము. మొత్తానికి ఈ సినిమా ఈ వారం స్కిప్ చేయడమే మంచింది.
Rating:- 2/5