Tollywood news in telugu

బాలివుడ్ లోకి ఎన్టీఆర్….

Super hit movie starring NTR

 గత కొన్నేళ్లుగా పరిశీలిస్తే  సౌత్‌ మూవీలకు బాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఏర్పడింది. మన తెలుగు  సినిమాలను బీ-టౌన్‌లో రీమేక్‌ లతో  మంచి హిట్ ను కొడుతూ  లాభాలు గడిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్‌, షాహిద్‌ కపూర్‌ వంటి స్టార్లు తెలుగు కథలను బాలీవుడ్‌కు తీసుకువెళ్లి హిట్లు కొట్టి సత్తా చాటుతున్నారు.

పోకిరి, కిక్‌,రెడీ,  వంటి సినిమాలతో బాలీవుడ్ ‌ బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టాయి .

అర్జున్‌ రెడ్డితో కబీర్‌ సింగ్‌గా గుర్తింపు తెచ్చుకున్న  షాహిద్‌, ప్రస్తుతం జూ. ఎన్టిఆర్ సుకుమార్ కాంబినేషన్ లో హిట్ కొట్టిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాని బాలివుడ్ నిర్మతలు రైట్స్ తీసుకొనే విషయం పై చర్చలు కొనసాగుతున్నాయని తెలుస్తుంది.

Tags

Leave a Reply

Your email address will not be published.

Back to top button