Tollywood news in telugu

Sundeep Kishan Pan India Film : పాన్ ఇండియా సినిమా చేయబోతున్న సందీప్ కిషన్:-

Sundeep Kishan Pan India Film

Sundeep Kishan Pan India Film : చిన్న హీరోలలో ఎపుడు విభిన్న కథ మరియు కథనాలతో ప్రేక్షకులని అలరించే హీరోలలో సందీప్ కిషన్ ఒకరు. సినిమా హిట్ ఆ లేదా ప్లాప్ ఆ అని అస్సలు ఆలోచించారు. ప్రజలకి కొత్త అనుభూతి కలిగించాలనే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇపుడు ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో సినిమా ప్లాన్ చేశారు.

ఈ సినిమా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ్ ఇలా అన్ని భాషలలో విడుదల చేయనున్నారు. ఆ సినిమా కి టైటిల్ గా మైఖేల్ అని ఖరారు చేసి పోస్టర్ వదిలారు.

ఇంకో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈ సినిమాలో విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలో నటించబోతున్నారు. ఇంకా ఈ వార్త మరియు పోస్టర్ చుసిన ప్రతిఒక్కరికి ఈ సినిమా పై అంచనాలు పెరగడం మొదలయ్యాయి.

ఈ సినిమా ని రంజిత్ జేయకొడి అనే డెబ్యూ డైరెక్టర్ చేయబోతుండగా , శ్రీ వెంకటేశ్వర సినిమాస్ యల్ యల్ సి మరియు కరన్ . సి ప్రొడక్షన్స్ నిర్మాతలుగా బాధ్యతలు స్వీకరించారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రం డిసెంబర్ 2022 లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button