Tollywood news in telugu

sukumar daughter function photos : డైరెక్టర్ సుకుమార్ కూతురి ఫంక్షన్ కు ..హాజరైన క్రేజి కపుల్స్.. ఫోటోలు వైరల్..!

sukumar daughter function photos

sukumar daughter function photos : ప్రముఖ దర్శకుడు  సుకుమార్ కూతురి ఫంక్షన్ లో కొంతమంది టాలీవుడ్ సెలబ్రెటీ కపుల్స్ పాల్గొని సందడి చేశారు. ఫంక్షన్ కి వచ్చినవారిలో మహేష్ బాబు ఆయన భార్య నమ్రత,  అక్కినేని నాగచైతన్య ఆయన సతిమణి సమంత, జూనియర్ ఎన్టీఆర్ సతిమణి ప్రణీతతో కలిసి జంటగా హాజరయ్యారు.

అలాగే  ఈ వేడుకలో  అక్కినేని నాగచైతన్య, సమంత స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించారు. ఈ వేడుకకు హాజరైన నాగచైత్యన బ్లూ డ్రెస్ తో కనువిందు చేసాడు.  ఇక సమంత మోడ్రన్ డ్రెస్సులో ఈ ఫంక్షన్లో నే  ఫోకస్ గా మారింది.

 ఇక మహేష్, ఎన్టీఆర్ చాల సింపుల్  గా వచ్చి ఆకట్టుకున్నారు.  ప్రస్తుతం సుకు కూతురి ఫోటోలు షోషల్  మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటె  రామ్ చరణ్, చిరంజీవి ఆచార్య సినిమా షూట్ లో  బిజీగా ఉండడంతో ఈ ఫంక్షన్ కు రాలేకపోయారు. కానీ  అల్లు అరవింద్, అల్లు శిరీశ్ ఈ వేడుకలో పాల్గొన్నారు.

Read  Vakeel Saab Movie Review: పవర్ ఫుల్ పాత్రతో ప్రభంజనం సృష్టిస్తున్న ‘వకీల్ సాబ్’ మూవీ .. !
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button