Tollywood news in telugu
నాగబాబు కు గట్టి కౌంటర్ ఇచ్చిన బాలయ్య అభిమానులు
నాగబాబు దూల తీరుస్తున్న నందమూరి ఫ్యాన్స్.
సినిమాలలో హీరోల మధ్య వివాదాలు అప్పుడపుడు కామన్ కానీ అలాంటివి నిజంగా జరిగితే వాళ్ళ కన్నా రెస్పాండ్ ఎక్కువ అయ్యేది అభిమానులే ఇప్పుడు అలాంటిదే మరొక సంఘటన. కొన్ని రోజులుగా నాగబాబు కావాలని రెచ్చగొడుతూ బాలకృష్ణను టార్గెట్ చేసి సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తూనే ఉన్నాడు. ఎప్పటికప్పుడు నందమూరి అభిమానులు గట్టిగా కౌంటర్ ఇస్తూనే ఉన్నారు.
తాజాగా బాలయ్య సినిమా ntr బయోపిక్ మీద నాగబాబు వ్యంగ్యంగా చేసిన కవిత్వము మీద బాలయ్య అభిమానులు ఆయన హీరో స్టామినా కు తగ్గట్టుగానే సోషల్ మీడియా లో కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు అది హాట్ వైరల్ అవుతుంది. ఏదేమైనా బాలయ్య అభిమానుల ధాటికి నాగబాబు నిలవ గలడా ? ? నిలవలేడు అనిపిస్తుంది.