telugu facts

Strange object in the sky : ఆకాశంలో వెలుగుతున్న ఒక తెలియని వస్తువును గమనించి వీడియో తీసిన పైలట్ !

Strange object in the sky

Strange object in the sky : ఈ నెల 23న పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (పీఐఏ)కు చెందిన విమానం ఒకటి లాహోర్ నుండి  కరాచీ ప్రయాణిస్తుండగా ఆ మార్గంలో  రహీమ్ యార్ ఖాన్ ప్రాంతంలో ఆకాశంలో కాంతివంతమైన ఒక  వస్తువును పైలట్ గుర్తించాడు.

ఇలా కాశంలో గుర్తు తెలియని వస్తువులు ఎంతో మందికి కనపడుతున్నాయి అనడమే కానీ వాటిని మాత్రం కనుకొనడం సాధ్యము కావట్లేదు . కొన్ని ఫొటోలు, వీడియోలు  అందుబాటులో ఉన్నా, వాటిపై  స్పష్టత అంతంతమాత్రమే ఉంది. దీనికి సంబంధించి కొన్ని దశాబ్దాలుగా యూఎఫ్ఓల గురించి చర్చలు జరుగుతూ ఉన్న పెద్దగా ఫలితం ఉండట్లేదు.  తాజాగా పాకిస్థాన్ కు చెందిన ఓ విమాన పైలెట్ ఆకాశంలో వెలిగిపోతున్న ఓ గుర్తు తెలియని వస్తువును వీడియో తీసి షోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్ గా మారింది. దీనిని కొందరు ఏదైనా ఉపగ్రహం అయివుండచ్చు అని భావిస్తున్నారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button