story of irani tea in telugu

Story of irani tea:: చాయ్ తాగితే కలిగే ఫీలింగ్ అంతా ఇంతా కాదు పని ఒత్తిడికి గురైన వారు ఎందరో ఛాయ్ తాగి రిలాక్స్ అవుతూ ఉంటారు , అందులో ఇరానీ ఛాయ్ గురించి చెప్పే పని లేదు, హైదరాబాద్ లో హైదరబాద్ బిర్యాని తో, పాటు ఇరానీ చాయ్ కూడా ఫేమస్.
ఇరానీ చాయ్ లో తేయాకు నీరు చక్కెర తప్ప, పాలు లేకుండానే చాయ్ తయారు చేస్తారు కొంచెం తాగితే ఆ మజానే వేరు ఇదే మనకు ప్రస్తుతం రుచి చూపిస్తున్న ఇరానీ ఛాయ్.
గతంలో ఇరానిలు మన హైదరాబాద్ కి వచ్చి స్థిరపడ్డారు, అయితే వారు నగరానికి వచ్చింది బ్రిటిష్ వారి లా దోచుకునేందుకు కాదు, వాళ్లు మన దగ్గర స్థిరపడటమే కాకుండా వారికి తెలిసిన ఇరానీ చాయ్ ని అలవాటు చేసి క్రమక్రమంగా ఇరానీ ఛాయ్ వ్యాపారం చేసేందుకు .
ఇరానీ చాయ్ దగ్గర కూడా బ్రిటిష్ వాళ్ళు కుట్ర చేశారు కానీ ఫలితం లేకుండా పోయింది, ఇరాన్ చాయ్ నీ మించిన ఛాయ్ చేయాలని నాణ్యమైన తేయాకు పండించారు, కానీ అంతగా రుచి లేక ఇరానీ చాయ్ కింద దిగదుడుపే అయిపోయింది.
Falthu article with zero information