Tollywood news in telugu

SSR Movies – Telugu Movies Download

SSR Movies : ఇపుడు ఉన్న ప్రస్తుత ఇంటర్నెట్ యుగం లో ఏపనైనా క్షణంలో అయిపోతుంది. అయితే ఇంటర్నెట్ ని మంచికి ఉపయోగించే రోజులు పోయి దురాలోచనలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే రోజులు వచ్చాయి. అందులో ఒకటి సినిమాలను పైరసీ చేసి ఫ్రీ గా ఎన్నో వేళ్ళ వెబ్ సైట్స్ లో ప్రజలకి దొరికేలా చేయడం. పైరసీ అనేది సినీ పరిశ్రమకే ఒక కిడా పురుగులా మారిపోయింది.

ఈ పైరసీ వెబ్ సైట్ లిస్ట్ లో టాప్ పోసిషన్ లో SSR మూవీస్ అనే వెబ్ సైట్ ప్రచున్యత పొందింది. దీనికి గల కారణాలు ఎన్నో ఉన్నాయి అందులో ఒకటి సామాన్య ప్రజలు థియేటర్ కి వెళ్లి ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టదలుచుకోలేదు, ఇదే అసలు కారణం. ఉదారణకి ఒక సినిమా టికెట్ ధర 200 దానికి తోడు మంచి థియేటర్ లో వెళ్లి చూడాలంటే టికెట్ తో పాటు పాప్ కార్న్ కొనాల్సిందే అనే షరతులు సామాన్యుల కన్ను పైరసీ వెబ్ సైట్స్ పైన పడేలా చేస్తున్నాయి. ఈ SSR మూవీస్ వెబ్ సైట్ లో సామాన్యులకి అందుబాటులో ఎన్నో వేళ్ళ సినిమాలు ఉచితంగా దొరుకుతాయి, దానికి తోడు సామాన్యుడికి చాల ఆప్షన్స్ ఉంటాయి ఎంత MB లో డౌన్లోడ్ చేసుకోవాలి అని , క్వాలిటీ ఎలా ఉండాలి అన్ని డిసైడ్ చేసుకొని ప్రజలు డౌన్లోడ్ చేసుకునేలా అని సౌకర్యాలతో కూడుకున్నదే ఈ SSR మూవీస్ మరియు మొదలగు వెబ్ సైట్స్.

Read  ishq 2021 telugu movie - ఇష్క్ (2021)

About SSR Movies

ఈ SSR మూవీస్ వెబ్ సైట్ 2014 నుంచి ఇల్లీగల్ గా ప్రజలకి రిలీజ్ అయినా రోజే హై క్వాలిటీ లో ఒకే సినిమాని ఎన్నో రకాలుగా అందిస్తున్నారు. అప్పటినుంచి ఇప్పటిదాకా ఎన్నో వేళ్ళ తమిళ్ మరియు తెలుగు సినిమాల కలెక్షన్స్ ఇందులో ఉన్నాయి. ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు సర్చ్ బాక్స్ మరియు ప్రజలకి ఏమైనా సినిమా రిక్వెస్ట్ ఉంటె వెబ్ సైట్ అడ్మిన్స్ కి కాంటాక్ట్ అయ్యేలా మెయిల్స్ పెట్టడం. ఇన్ని సౌకర్యాలు పెట్టుకొని ప్రజలు థియేటర్ వైపు ఎందుకు చూస్తారు.. ఈ SSR మూవీస్ వైపే చూస్తారు.

ఈ మూవీస్ యొక్క స్పెషలిటీ ఏంటంటే బాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ సినిమాలు రిలీజ్ అయినా రోజే మధ్యాహ్నం లోపల హై క్వాలిటీ తో విడుదల చేస్తారు.

Why SSR became Famous

ఈ వెబ్ సైట్ సాధారమైన మనుషులకి అర్ధమయేలా రూపుదిద్దారు. ఎలాంటివారైనా ఇందులో ఉన్న సినిమాలని సులువుగా డౌన్లోడ్ చేసుకునే విధానమే ఈ వెబ్ సైట్ యొక్క ముఖ్య స్పెషలిటీ.

Read  mimi 2021 - సినిమా :- మిమి (2021)

ఎలాంటి పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా రిలీజ్ అయితే చాలు మధ్యానమే దర్శనం ఇచ్చేస్తాయి.

Movierulz,Isaimini, Tamilrockers, Kuttymovies, Filmyzilla, Tamilyogi, Moviesda, Downloadhub, Filmywap, Jiorockers

SSR Earnings and Rating

Worthofweb అనే వెబ్ సైట్ లో మనం, ప్రతి సంవత్సరం ఏ వెబ్ సైట్ కి ఎంత డబ్బు వస్తుంది, వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారో తెలిసిపోతుంది. ఆ సర్వే ప్రకారం అయితే ఈ వెబ్ సైట్ ఏటా $648 సంపాదిస్తుంది అని వెల్లడించింది. దానికి తోడు ఈ వెబ్ సైట్ లో వచ్చే యాడ్లకి కూడా వాళ్లకి సుమారు $350 వరకు వస్తుంది అన్నట్లు తెలుస్తుంది.

Alexa.com అనే సర్వే లో ఈ వెబ్ సైట్ కి గ్లోబల్ గా 4,074,281 ర్యాంక్ ఉంది.

What Happens If we Download Movies from SSR MOVIES WEBSITE

సినిమా రిలీజ్ రోజే మధ్యాహ్నం హై క్వాలిటీ తో సినిమా డౌన్లోడ్ చేసుకోవచ్చు హ్యాపీ గా పైరసీ ప్రింట్స్ టీవీ లో వేసుకొని కుటుంబం తో చూసుకోవచ్చు అనే ఆలోచనలతో చాల మంది ఉన్నారు. అయితే అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పైరసీ సినిమాని ఎక్కడ డౌన్లోడ్ చేసుకున్న మీ IP అడ్రెస్స్ గూగుల్ లోనే ఉంటుంది మరియు మీ సర్వర్స్ , మీ డేటా ని మీకు తెలియకుండానే చూస్తుంటారు. ఎపుడైనా పొరపాటున దొరికిపోయారో పైరసీ ప్రింట్స్ డౌన్లోడ్ చేసుకున్నందుకు జైలు శిక్ష మరియు 50,000 నుంచి 2 లక్షల వరకు జరిమానా కోర్ట్ విదిస్తుంది.

Read  ishq 2021 telugu movie - ఇష్క్ (2021)

దీని బట్టి అర్ధం అవ్వాల్సిన విషయం ఏంటంటే పైరసీ చూడటం మానేసి కొంచెం ఖర్చు ఎక్కువ అనిపించినా థియేటర్ లోనే సినిమాని ఆనందించి మరిన్ని కొత్త సినిమాల నిర్మాణానికి నాంది పలుకుదాం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button