SRK Atlee Mass Title Loading : షారుక్ ఖాన్ అట్లీ మాస్ టైటిల్ లోడింగ్ :-

SRK Atlee Mass Title Loading : షారుక్ ఖాన్ సినిమా దాదాపు 3 ఏళ్లుగా థియేటర్ లో విడుదల అవ్వలేదు. దానికి ఎన్నో కారణాలు ఉండచ్చు. షారుక్ కూడా వరుస సినిమాలతో బిజీ ఉన్నపటికీ సినిమాలు మాత్రం ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నాయి. ఇటివలే షారుక్ తదుపరి చిత్రం తమిళ దర్శకుడు అట్లీ తో మొదలయిన విషయం మనందరికీ తెలిసిందే.
అయితే ఈ సినిమాలో షారుక్ పక్కన నయనతార మరియు ప్రియమణి నటిస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో మొదలయిన ఈ సినిమా షూటింగ్ సమయం లో కొని షూటింగ్ పిక్స్ లీక్ అయ్యాయి. అందులో షారుక్ కొత్త మాస్ గేట్ అప్ చూసి అభిమానులు చాల ఆనంద పడుతున్నారు.
సోషల్ మీడియా లో షారుక్ షూటింగ్ పిక్స్ లీక్ అయినా వెంటనే టాక్ అఫ్ ది టౌన్ అయిపొయింది. ఈ క్రెడిట్స్ అంత అట్లీ కె దక్కుతుంది అనుకోండి. షారుక్ ని ఎపుడు చూడని విధంగా అట్లీ విజన్ కి అందరు మెచ్చుకుంటున్నారు.
అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే అక్కడ పనిచేసి వారి చేతిలో పేపర్స్ మీద లయన్ అని పెద్ద అక్షరాలతో హెడ్డింగ్ గా ఉండటం చూసి అందరు షారుక్ , అట్లీ ఫిలిం టైటిల్ లయన్ అని ఫిక్స్ అయినట్లు ఉన్నారు. ఇది ప్రస్తుతం వర్కింగ్ టైటిల్ కూడా అవ్వచ్చు. షారుక్ సినిమా కి లయన్ అనే టైటిల్ లవర్ బాయ్ కి మాస్ ఇమేజ్ తెపించే ఊర మాస్ లా ఉంటుంది.
చూడాలి మరి ఈ సినిమా కి సంబందించిన అధికారిక ప్రకటనలు ఇపుడే జరగవు కాబట్టి వెయిట్ చేయక తప్పదు.