Tollywood news in telugu

పరాన్న జీవిలో శ్రీరెడ్డి?

pawan fans announced second movie on varma

Srireddy reacts on powerstar movie:: శ్రీరెడ్డి మళ్ళి తన ఫేస్బుక్ కి పని చెప్పింది , తనకు వర్మ ఎంత ఇష్టమో మరోసారి ఫేసుబుక్ లో తెలిపింది, వర్మాని ఏకంగా సొంతవాడనేసింది , మరి ఇంత అభిమానం వర్మ పైన ఎప్పుడు పెరిగిందో శ్రీరెడ్డి కె తెలియాలి .

ఇలా సొంత అనుకోవడానికి కారణం తాను పవన్ కళ్యాణ్ ని వివాదాలలోకి లాగటానికి ఇచ్చిన ఇండియానే అని వేరే చెప్పక్కర్లేదు , అలాగే తాను ఇంత ఫేమస్ అవటానికి కారణమైన వర్మ ఐడియా పట్ల తాను ఎంతో కృతజ్ఞతగా ఉన్నట్లు తెలుస్తోంది .

పవర్ స్టార్ సినిమాలో తనని నటించమని ఫోర్స్ చేశారని , తనకి కొన్ని విలువలు ఉన్నాయని , నాకు డబ్బే ముఖ్యం కాదని, తన సొంత వాళ్ళు అనుకునే వాళ్ళ గౌరవానికి తాను భంగం కలిగించనని తెలిపింది, అయితే పవర్ స్టార్ సినిమాలో గడ్డి తింటావా అనే సాంగ్ తనకి ఎంతో నచ్చిందని , ఆ సాంగ్ ని తీర్చి దిద్దిన RGV కి కృతజ్ఞతలు తెలిపింది .

Read  Drugs:డ్రగ్స్ వల్ల యువతకు ఇలా.... హానికరం
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button