News

అభిరాం పైన శ్రీరెడ్డి మల్లి ఫైర్ !!!

అభిరాం పైన శ్రీరెడ్డి మల్లి ఫైర్ !!!

అభిరాం పైన శ్రీరెడ్డి మల్లి ఫైర్ !!! అభిరాం కార్ యాక్సిడెంట్ అనే వార్తలు వచ్చాయి , అయితే సురేష్ రెడ్డి ఇవి ఆ వాస్తవాలు యాక్సిడెంట్ కి మా ఫామిలీ మెంబెర్స్ కి ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు , అయితే శ్రీరెడ్డి వదులుతుందా ఈ వార్తని వదలదు.

హే అభిరాం నువ్వు రామానాయుడి మానవడివని , రానా తమ్ముడివని , వెంకటేష్ , సురేష్ బాబు ల పుత్ర రత్నానివని మిడిసిపోయి నన్ను రోడ్ మీద పోయే నటివని , నన్ను నా కారుని అవమానించావే ఇపుడు ఏమైంది , దేవుడు అనే వాడు ఉంటాడు నీ పాపాలు పండే రోజు వస్తుంది , డబ్బు ఉందనే నీ గర్వం ఎప్పటికి శాశ్వతం కాదు , మంచితనం సహాయం చేసే గుణం మాత్రమే శాశ్వతం , అలా అని నేను ఉత్తమరాలుని కాకపోయినా నా పరిధిలో నేను సహాయం చేస్తున్న అని సెలవిచ్చింది ఈ కాంట్రవర్సీయల్ ఫైర్ బ్రాండ్ .

Read  బ్లూ టూత్ తో ఇక బండి స్టార్ట్ చేయొచ్చు.... కొత్త ఆవిష్కరణకి తెరలేపిన యువకుడు !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button