Tollywood news in telugu
‘వకీల్ సాబ్’ షూటింగ్ స్పాట్ లో పవన్ కళ్యాణ్ తో శ్రీముఖి !

పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోని ఓ స్టూడియో లో వకీల్ సాబ్ సినిమా సన్నివేశాలు చిత్రీకర్తిస్తున్నారు. సడెన్ గా నిన్నటి వరకు గడ్డంతో ఉన్న పవన్, ఇపుడు నీట్ గా రెడీ ఐ రావడంతో అందరు చూసి షాక్ అయ్యారు.
అదే స్టూడియోలో ‘బొమ్మ అదిరింది’ షో జరుగుతున్నట్టు ఉంది యాంకర్ శ్రీ ముఖి పవన్ ని కలిసి ఒక సెల్ఫీ తీసుకొని తన షోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇలా పోస్ట్ చేస్తూ నాకు ఏమని టైపు చేయాలో అర్థం కావట్లేదు అంటూ పవన్ కళ్యాణ్ సర్ లవ్,లవ్,లవ్ అని పెట్టింది.
కానీ శ్రీ ముఖి అభిమానులు ‘వకీల్ సాబ్’ సినిమాలో ఛాన్స్ వచ్చిందని, తను ఏదైనా మంచి రోల్ లో నటిస్తుందని భావిస్తున్నారు.
మరి శ్రీముఖి సినిమాలో ఉందా లేదా అనేది సినిమా విడుదలైతేగాని చెప్పలేము.